వామ్మో.. బిగ్ బాస్ హౌస్ లో శారీరక హింస.. చూస్తే వామ్మో అనాల్సిందే!

బిగ్ బాస్ హౌస్ లో టికెట్ టు ఫినాలే టాస్క్ రసవత్తరంగా సాగుతోంది.బిగ్ బాస్ చివరి దశకు రెండు వారాల సమయం ఉండటంతో కంటెస్టెంట్ ల మధ్య పోటీ హోరాహోరీగా జరుగుతోంది.

 Bigg Boss 5 Telugu Ticket To Finale Episode Contestants Injured Details,  Bigg B-TeluguStop.com

ఈ క్రమంలోనే బిగ్ బాస్ కంటెస్టెంట్ లకు టాస్క్ ఇచ్చాడు.కాలు బయట పెట్టకుండా వారి దగ్గర ఉన్న బాల్స్ ని కాపాడుకోవాలని టాస్క్ ఇచ్చింది.

ఈ టాస్క్ లో పక్కనే ఉండి గ్రూప్ గేమ్ ఆడుతున్న సన్నీ, షణ్ముక్ బిగ్ బాస్ కు జెలక్ ఇచ్చారు.అయితే ఎవరి స్థానాల్లో వారు షేర్ చేసుకోవాలని కోరగా సిరి పక్కకు సన్నీ వెల్లగా కాజల్, మానస్ మధ్యలోకి షణ్ముఖ వచ్చారు.

ఇక అప్పటి నుంచి ఆటలో రచ్చ మొదలైంది.సన్నీ అలా కాలు కింద పెట్టాడో లేదో సిరి వచ్చి బాల్ ను నొక్కేసింది.

ఈ క్రమంలోనే సన్నీ సిరి మధ్య చిన్నపాటి యుద్ధం జరిగింది.సిరి సన్నీ బాల్ తీసే సమయంలో సన్నీ ఒక కాలు కింద ఒక కాలు టబ్బులో ఉన్నట్టుగా కనిపించింది.

కింద పడిపోయిన బాల్స్ తీసుకొని మంచిగా ఆడదాం అనుకుంటే తెలుపుతున్నారు ఇక ఆడతా అంటూ పక్కనే నిలబడ్డాడు.అప్పుడు సిరి తన పర్ఫామెంట్స్  మొదలు పెట్టింది.

Telugu Balls Task, Bigg Boss, Doctro, Kajal, Shanmukh, Siri, Siri Shanmukh, Sunn

నేను గివ్ అప్ ఇవ్వను గేమ్ ఆడతాను అంటూ పెద్ద పెద్దగా అరుస్తూ ఏడవడం మొదలు పెడితే.షణ్ముక్.సిరి సిరి.రవి.రవి.ఐయామ్ ప్లేయింగ్ ఫర్ యూ అంటూ అక్కడి నుంచి అరవడం మొదలు పెట్టాడు.అప్పుడు మధ్యలో శ్రీరామ్ సన్నీ నీకు బాల్స్ కావాలంటే నా దగ్గర తీసుకో అంటూ తన మంచితనాన్ని చూపించగా.అప్పుడు సన్నీ నేను గేమ్ ఆడొద్దా!ఆమె దగ్గర ఉన్న బాల్స్ తీసుకోవద్దా?టైం వచ్చినప్పుడు నీ దగ్గర తీసుకుంటారా అని చెప్పాడు సన్నీ.ఈ క్రమంలోనే సిరి మళ్ళీ సన్నీ బాల్స్ కొట్టేసింది.

Telugu Balls Task, Bigg Boss, Doctro, Kajal, Shanmukh, Siri, Siri Shanmukh, Sunn

అప్పుడు సన్నీ వెళ్లి ఆమె బాల్స్ ని కింద పడేసి కాళ్ళు టబ్బులో లేవు అని అన్నాడు.అనంతరం గాయాలపాలైన ఇంటి సభ్యుల కోసం హౌస్ లోకి డాక్టర్ ను పంపారు బిగ్ బాస్.ఈ క్రమంలోనే షణ్ముక్ సిరితో ఇలాంటి ఫ్రెండ్ అయినందుకు నాకు సిగ్గుచేటుగా ఉంది అంటూ ఫైర్ అయ్యాడు.

అనంతరం సీన్ కట్ చేస్తే ఒకరిపై ఒకరు పడుకుని మరొకసారి రెచ్చిపోయారు సిరి,షణ్ముఖ్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube