ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ముచ్చింతల్ దివ్య సాకేతంలో పూజలో పాల్గొని శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారి ఆశీస్సులు తీసుకున్న రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు ఈ సందర్భంగా వచ్చే నెల 02 వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జరిగే సహస్రాబ్ది సమారోహంలో పాల్గొనడానికి జీయర్ స్వామి వారు, మంత్రి గారిని ఆహ్వానించారు.ఈ పూజ కార్యక్రమంలో మై హోమ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత శ్రీ జూపల్లి రామేశ్వర్ రావు గారు కూడా ఉన్నారు.
ముచ్చింతల్ దివ్య సాకేతంలో పూజలో పాల్గొని శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారి ఆశీస్సులు తీసుకున్న సత్యవతి రాథోడ్..
Mrs. Satyavathi Rathod Who Received The Blessings Of Sri Sri Sri Tridandi Chinna Jiyar Swami , Satyavathi Rathod , Sri Sri Sri Tridandi Chinna Jiyar Swami , Trs Party , Mukkotiakadasi