రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం సింగారం లో ముస్లీంలకు ఎల్లారెడ్డిపేట ఎంపిపి పిల్లి రేణుక కిషన్, సర్పంచ్ మంగోళీ నర్సాగౌడ్, ఎంపిటీసీ సభ్యులు సింగారం మధు ఉప సర్పంచ్ ఉస్మాన్ బాయి లు కలిసి గురువారం దుస్తులు పంపిణీ చేశారు.
ఈ సందర్బంగా ఎంపిపి పిల్లి రేణుక కిషన్ మాట్లాడుతూ ముస్లిం ల కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని,ముస్లీం ల పవిత్ర మాసం రంజాన్ పండుగ శుభ సందర్బంగా సింగారం గ్రామానికి చెందిన నిరుపేద ముస్లిం లకు 35 మందికి దుస్తులు ఇవ్వడం జరుగుతోందన్నారు.
ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హారి, , బిఆర్ ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి, బిఆర్ ఎస్ పార్టీ నాయకులు వాసరవేణి దేవరాజు, గొల్ల పెల్లి సురేష్, గనగోని భంటీ గౌడ్, గఫర్ బాయి , మంగోళీ రాజు, శ్రీనివాస్, గనగోని దేవరాజు , గ్రామ ముస్లింలు తదితరులు పాల్గొన్నారు.
Latest Rajanna Sircilla News
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy