మునుగోడు ఆర్వో బదిలీపై మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు

మునుగోడు ఆర్వో బదిలీపై మంత్రి కేటీఆర్ స్పందించారు.ఆర్వో బదిలీ వ్యవహరంలో కేంద్రం ఎన్నికల సంఘం తీరు ఆక్షేపనీయమని అన్నారు.

 Minister Ktr's Comments On The Transfer Of Munugodu Ro-TeluguStop.com

రాజ్యాంగ వ్యవస్థలను9 బీజేపీ దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు.ఎలక్షన్ కమిషన్ పై బీజేపీ ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు.2011 లోనే సస్పెండ్ చేసిన రోడ్ రోలర్ గుర్తును తిరిగి పెట్టడమనేది ప్రజాస్వామ్య స్ఫూర్తిని అపహాస్యం చేయడమేనని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యనించారు.మునుగోడులో ఓటమి తప్పదని అర్థమైన బీజేపీ అడ్డదారులు తొక్కుతోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

బీజేపీ దొడ్డిదారిన ఓట్లు పొందేందుకు కుటిల ప్రయత్నాలు చేస్తోందన్నారు.ఈ నేపథ్యంలో బీజేపీ వ్యవహరిస్తున్న తీరును ప్రజలు గమనించాలని ఆయన కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube