Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కి ఉన్న ఆ అలవాటుతో చిరంజీవి అంతలా భయపడ్డారా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి( Chiranjeevi ) హీరోగా అడుగుపెట్టి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

 Megastar Chiranjeevi Fear About Pawan Kalyans Habit-TeluguStop.com

సక్సెస్ కావడంతో తన ఫ్యామిలీ నుంచి ఒక్కొక్కరుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.ఇలా మెగాస్టార్ తమ్ముడిగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు.

పవన్ కళ్యాణ్ కి సినిమాలపై ఏమాత్రం ఆసక్తి లేకపోయినప్పటికీ తన అన్నయ్య వదినల బలవంతంతో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారని పలు సందర్భాలలో తెలియజేశారు.

Telugu Chiranjeevi, Guns, Habit, Jana Sena, Pawan Kalyan, Surekha, Tollywood-Mov

ఇలా బలవంతంగా ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి ఈయన నేడు ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.ఇలా ఒక వైపు సినిమాలలో కొనసాగుతూనే మరోవైపు రాజకీయాలలోకి కూడా పవన్ కళ్యాణ్ ని అడుగు పెట్టిన సంగతి మనకు తెలిసిందే.ఇలా రాజకీయ నాయకుడిగా కూడా ఈయన ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

ఇక పవన్ కళ్యాణ్ చిరంజీవి మధ్య ఉన్నటువంటి అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.నేడు ఈ స్థాయిలో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఉన్నారంటే ఇక పవన్ కళ్యాణ్ చిరంజీవి మధ్య ఉన్నటువంటి అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

నేడు ఈ స్థాయిలో పవన్ కళ్యాణ్ ఉన్నారంటే పరోక్షంగా తన అన్నయ్య చిరంజీవి ఇందుకు కారణం అని చెప్పాలి.

Telugu Chiranjeevi, Guns, Habit, Jana Sena, Pawan Kalyan, Surekha, Tollywood-Mov

ఇలా అన్ని విషయాలలోనూ తన తమ్మున్ని ఎంతో ప్రోత్సహించే చిరంజీవి ఒక విషయంలో మాత్రం తన తమ్ముడి పట్ల ఎంతో దిగులు చెందారంటూ తాజాగా ఒక వార్త వైరల్ గా మారింది.పవన్ కళ్యాణ్ కు ఉన్నటువంటి ఒక అలవాటు తనని ఎంతో ఆలోచనలోకి పడేసిందని తనని భయాందోళనలకు గురి చేసిందని చిరంజీవి వెల్లడించారు.పవన్ కళ్యాణ్ కు కొన్ని అలవాట్లు ఉన్నాయి.

ప్రతిరోజు పుస్తకాలు చదవడం వ్యవసాయం చేయడం వంటి అలవాట్లు ఉన్నాయి అయితే ఒకానొక సందర్భంలో తనకు గన్నులు( Guns ) అంటే కూడా చాలా ఇష్టంగా ఉండేదని చిరంజీవి తెలిపారు.

Telugu Chiranjeevi, Guns, Habit, Jana Sena, Pawan Kalyan, Surekha, Tollywood-Mov

తాను సినిమా పనుల నిమిత్తం ఫారిన్ వెళ్ళినప్పుడు తనకు కచ్చితంగా డమ్మీ గన్ను తీసుకురమ్మని పవన్ కళ్యాణ్ చెప్పేవారు ఇలా తాను గన్నులపై చాలా అభిమానాన్ని పెంచుకోవడంతో నాకు కంగారు పుట్టేదని తెలిపారు.పవన్ కళ్యాణ్ గన్నులు అంటే ఇంత ఆసక్తి చూపుతున్నారు.పెద్దయిన తర్వాత నక్సలైట్లలోకి కలిసిపోతారా అని నేను ఎంతో దిగులు చెందానని కానీ ఈయన ప్రజలు మెచ్చిన నాయకుడు అవుతుండడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది అంటూ పవన్ కళ్యాణ్ గురించి చిరంజీవి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube