ఈనెల 24 మర్రిగూడ నూతన ఎంపీపీ ఎన్నిక..!

నల్లగొండ జిల్లా:మర్రిగూడ మండల( Marriguda) పరిషత్ నూతన అధ్యక్షుడి ఎన్నిక ఈనెల 24న నిర్వహించడం జరుగుతుందని ఎంపీడీవో చిన్న మున్నయ్య ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ విషయమై ఎంపీటీసీలకు నోటీసులు జారీ చేశామని, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జడ్పీసీఈవో ఈనెల 24న ఎంపీడీవో( MPDO )కు ఎంపీపీ ఎన్నిక నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు.

Marriguda New MPP Election On 24th Of This Month , Marriguda MPP , MPP Electi

Latest Nalgonda News