ప్రభుత్వ ఆస్పత్రులకు మ్యాపింగ్ సిస్టం

నల్లగొండ జిల్లా: ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందేలా రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులను వైద్య, ఆరోగ్య శాఖ మ్యాపింగ్ చేయనుంది.ప్రతి 30కి.

మీ పరిధిలో ఎమర్జెన్సీ సేవలు అందించే ప్రభుత్వ ఆసుపత్రి ఉండేలా చర్యలు చేపట్టింది.అత్యవసర వైద్య సేవలు పొందడంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఇటీవల ప్రాథమికంగా గుర్తించింది.

ఏ గ్రామానికి ఏ వైద్య వసతి ఎంత దూరంలో ఉందో గుర్తించడంతో పాటు ఆసుపత్రిలో వసతులను మ్యాపింగ్ రికార్డు చేస్తోంది.

Advertisement

Latest Nalgonda News