నల్లగొండ జిల్లా:మయన్మార్, థాయ్ ల్యాండ్ దేశాలలో నేటి ఉదయం భారీ భూకపం సంభవించింది.భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.
7 గా నమోదైంది.ఈ భూకంపం ధాటికి ఆయా దేశాలలో భారీగా ఆస్తి,ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం.
దీని తీవ్రతకు పలు భవనాలు కుప్పకూలాయి.ప్రజలు ఇళ్ల నుంచి భయంతో పరుగులు తీశారు.
మరికొందరు ప్రాణాలు రక్షించేందుకు ఈత కొలనులలో దూకారు.ఇక బ్యాంకాంక్ లో ఈ భూకంప తీవ్రత 7.3 గా నమోదైంది.ఈ నగరంలో అనేక భవనాలు నేలమట్టమైనట్లు అక్కడి మీడియా వెల్లడించింది.
సహాయ కార్యక్రమాల కోసం సైన్యాన్ని రంగంలోకి దించారు.వందలాది మంది క్షతగాత్రులను సమీపంలోని హాస్పిటల్స్ కు తరలిస్తున్నారు.
దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.కాగా ఈ దేశాలలో ముందు జాగ్రత్త చర్యలుగా సునామీ హెచ్చరికలు జారీ చేశారు.
Latest Nalgonda News
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy