ఆ విషయంలో వరుణ్ కంటే లావణ్య అంత సీనియరా?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్( Varun Tej ) మరి కొద్ది రోజులలో నటి లావణ్య త్రిపాఠిని( Lavanya Tripati ) పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు.ఈ క్రమంలోనే వరుణ్ తేజ్ లావణ్య గురించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 Lavanya As Senior Than Varun-in That Regard, Varun Tej, Lavanya Tripati, Miste-TeluguStop.com

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాటి మిస్టర్ సినిమా(Mister Movie) సమయంలోనే ప్రేమలో పడ్డారట అయితే వీరిద్దరూ మొదటి సినిమాతోనే ప్రేమలో పడినటువంటి వీరిద్దరూ అంతరిక్షం సినిమా ద్వారా తిరిగి ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఇలా దాదాపు ఐదు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట ఎట్టకేలకు పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు.

Telugu Andala Rakshasi, Hebah Patel, Mister, Mukunda, Naveen Chandra, Rahul Ravi

ఇన్ని రోజులపాటు తమ ప్రేమ విషయాన్ని రహస్యంగా ఉంచినటువంటి వీరిద్దరూ తమ ప్రేమ కుటుంబ సభ్యుల దగ్గర బయట పెట్టడమే కాకుండా కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా నిశ్చితార్థం కూడా చేసుకున్నారు.ఇలా వీరినిచ్చితార్థం అనంతరం వీరి గురించి ఎన్నో రకాల వార్తలు వస్తున్నాయి.ఇకపోతే వయసులో వరుణ్ తేజ్ లావణ్య కంటే చిన్నవాడు అని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.అయితే నిజం కాదని లావణ్య కన్నా వరుణ్ తేజ్ 11 నెలలు పెద్దవాడిని తెలుస్తుంది.

కానీ ఒక విషయంలో మాత్రం లావణ్య త్రిపాటి వరుణ్ కన్నా సీనియర్ అని తెలుస్తుంది.

Telugu Andala Rakshasi, Hebah Patel, Mister, Mukunda, Naveen Chandra, Rahul Ravi

కెరియర్ పరంగా ఇండస్ట్రీలోకి లావణ్య త్రిపాటి ముందుగా అడుగు పెట్టారని ఈమె ఇండస్ట్రీలోకి వచ్చిన రెండు సంవత్సరాలకు వరుణ్ తేజ్ ఇండస్ట్రీలోకి వచ్చారని తెలుస్తోంది.లావణ్య త్రిపాటి 2012వ సంవత్సరంలో అందాల రాక్షసి ( Andala Rakshasi ) సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు.అయితే ఈమె ఇండస్ట్రీలోకి వచ్చిన రెండు సంవత్సరాలకు అనగా 2014 సంవత్సరంలో ముకుంద( Mukunda ) సినిమా ద్వారా వరుణ్ తేజ్ హీరోగా ఇండస్ట్రీ లోకి వచ్చారు ఇలా కెరియర్ పరంగా వరుణ్ తేజ్ కంటే లావణ్య త్రిపాఠి రెండు సంవత్సరాలు సీనియర్ అని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube