నల్లమోతు ఇళ్లు,ఆఫిస్ లపై ఐటీ రైడ్స్...!

నల్లగొండ జిల్లా: మిర్యాలగూడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు ఇంట్లో ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి.

శుక్రవారం 40 బృందాలతో హైదరాబాద్ లోని పలు కార్యాలయాలతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్న ఐటి అధికారులు.

ఎమ్మేల్యే భాస్కర్ రావు దేశ వ్యాప్తంగా పవర్ ప్లాంట్స్ బిజినెస్ లు చేస్తున్న విషయం తెలిసిందే.ఎన్నికల కోసం భారీగా డబ్బులు నిల్వ ఉంచినట్లు ఆరోపణలు రావడంతో ఈ రైడ్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

It Raids On Brs Mla Nallamothu Bhaskar Rao, It Raids ,brs, Mla Nallamothu Bhaska
ఈ రెండు ఉంటే చాలు ఎంత పల్చటి జుట్టునైనా ఒత్తుగా మార్చుకోవచ్చు!

Latest Nalgonda News