జిల్లాలో పెరుగుతున్న చ‌లి తీవ్రత...!

నల్లగొండ జిల్లా: వాతావ‌రణ మార్పుల కారణంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మార్పులు స్పష్టంగా కనిపిస్తోంది.

మొన్నటి వరకు పగటిపూట ఎండలతో ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డ‌గా ప్ర‌స్తుతం వాతావరణంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం ప‌డుతున్న‌ట్టు క‌నిపిస్తొంది.

రుతు పవనాలు తిరుగుముఖం పట్టడంతో రాష్ట్రం వైపుగా చల్లని గాలులు వీస్తుండడంతో జిల్లాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా దిగువకు చేరుకున్నాయి.కొన్ని ప్రాంతాల్లో ఉదయాన్నే పొగమంచు కూడా కమ్మేస్తోంది.

Increasing Cold Intensity In Nalgonda District, Cold , Nalgonda District, Nalgon
పన్ను కట్టలేక ఏకంగా జైలుకి వెళ్లిన పవన్ కళ్యాణ్ పెదనాన్న..!

Latest Nalgonda News