Overweight : వెల్లుల్లి, మిరియాలు కలిపి ఇలా తీసుకుంటే ఎంత లావుగా ఉన్న వారైనా బక్క చిక్కి పోవాల్సిందే!

ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని ప్రధానంగా కలవర పెడుతున్న సమస్యల్లో అధిక బరువు( overweight ) ఒకటి.బరువు పెరగడానికి కారణాలు అనేకం.

 If You Take Garlic And Pepper Like This You Will Lose Weight Quickly-TeluguStop.com

అలాగే బరువు పెరగడం వల్ల వచ్చే నష్టాలు కూడా చాలా ఎక్కువ.పైగా లావుగా ఉండడం వల్ల చుట్టూ ఉండే వారు బాడీ షేమింగ్ కామెంట్స్ చేస్తుంటే మనసుకు మరింత రెట్టింపు బాధ కలుగుతుంది.

ఈ క్రమంలోనే వెయిట్ లాస్ అవ్వాలని ప్రయత్నిస్తూ ఉంటారు.ఈ జాబితాలో మీరు ఉన్నారా.? అయితే వెల్లుల్లి, మిరియాలు( Garlic , pepper ) మీకు ఎంతో అద్భుతంగా సహాయపడతాయి.

ప్రపంచవ్యాప్తంగా ఈ రెండిటిని మంటల్లో విరివిరిగా వాడతారు.

విలక్షణమైన రుచికి మాత్రమే కాకుండా విశేషమైన ఆరోగ్య ప్రయోజనాలకు కూడా వెల్లుల్లి, మిరియాలు ప్రసిద్ధి చెందాయి.ముఖ్యంగా వెయిట్ లాస్( Weight loss ) కు ఇవి రెండు ఉత్తమంగా సహాయపడతాయి.

వెల్లుల్లి, మిరియాలు కలిపి ఇప్పుడు చెప్పిన విధంగా తీసుకుంటే ఎంత లావుగా ఉన్న వారైనా బక్క చిక్కి పోవాల్సిందే.

Telugu Tips, Garlicpepper, Latest, Pepper-Telugu Health

అందుకోసం ముందుగా నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి రెబ్బలను తీసుకుని శుభ్రంగా పొట్టు తొలగించి సన్నగా తురుముకుని పెట్టుకోవాలి.అలాగే ఐదు మిరియాలు తీసుకుని మెత్తగా దంచి పెట్టాలి.ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకోవాలి.

వాటర్ హీట్ అవ్వగానే అందులో వెల్లుల్లి తురుము మరియు దంచి పెట్టుకున్న మిరియాల పొడి వేసి మరిగించాలి.కనీసం 15 నిమిషాల పాటు మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.

Telugu Tips, Garlicpepper, Latest, Pepper-Telugu Health

ఎటువంటి స్వీట్నర్ యాడ్ చేయకుండా ఈ వాటర్ ను ప్రతిరోజు తీసుకోవాలి.ఈ వాటర్ మెటబాలిజం( Metabolism ) రేటును పెంచుతుంది.అతి ఆకలిని దూరం చేస్తుంది.శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును వేగంగా కరిగిస్తుంది.వెయిట్ లాస్ అయ్యేలా ప్రమోట్ చేస్తుంది.రెగ్యులర్ గా ఈ వాటర్ ని తాగితే ఎంత లావుగా ఉన్నా సరే కొద్ది రోజుల్లోనే సన్నగా మారతారు.

కాబట్టి తప్పక ట్రై చేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube