Governor Quota MLCs : గవర్నర్ కోటా ఎమ్మెల్సీల పిటిషన్ పై హైకోర్టులో విచారణ

గవర్నర్ కోటా ఎమ్మెల్సీల పిటిషన్ పై( Governor Quota MLCs Petition ) తెలంగాణ హైకోర్టులో( Telangana High Court ) విచారణ జరిగింది.ప్రొఫెసర్ కోదండరాం,( Professor Kodandaram ) అమీర్ అలీ ఖాన్( Aamir Ali Khan ) ఎమ్మెల్సీ ఎన్నికపై స్టేటస్ కో సోమవారం వరకు తెలంగాణ హైకోర్టు పొడిగించింది.

 Governor Quota Mlcs : గవర్నర్ కోటా ఎమ్మెల్-TeluguStop.com

ఈ క్రమంలోనే తదుపరి విచారణను న్యాయస్థానం సోమవారానికి వాయిదా వేసింది.అయితే గతంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పేర్లను సిఫార్సు చేసింది.

కాగా అప్పటి ప్రభుత్వం చేసిన సిఫార్సును గవర్నర్ తమిళిసై సౌందర రాజన్( Governor Tamilisai Sounderajan ) తిరస్కరించారు.దీంతో ఎమ్మెల్సీ అభ్యర్థులు కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్ కుమార్ లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ క్రమంలోనే తమ కేసు తేలేంత వరకు కొత్తగా ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేయకుండా స్టే ఇవ్వాలని పిటిషన్ లో పేర్కొన్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube