సెల్ఫీ దిగుతూ నీటిలో గల్లంతు

నల్గొండ జిల్లా:ఓ యువకుడు సెల్ఫీ దిగుతూ కాలు జారీ డిండి ప్రాజెక్ట్ స్పిల్వే దగ్గర జారిపడి గల్లంతయ్యాడు.గల్లంతైన యువకుడు మనోజ్ (22) గా గుర్తించారు.

స్నేహితులతో కలిసి గణేష్ నిమజ్జనం సందర్భంగా శ్రీశైలం నుండి తిరిగిన వస్తుండగా ఘటన జరిగినట్లు తెలుస్తోంది.అతని ఆచూకీ కోసం పోలీసులు,ప్రాజెక్ట్ అధికారులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు డిండి పోలీసులు తెలిపారు.

Falling Into The Water While Taking A Selfie-సెల్ఫీ దిగుత�
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025

Latest Nalgonda News