సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సర్వం సిద్ధం

నల్లగొండ జిల్లా:తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నేడు నేడు నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు.

ముందుగా నార్కట్ పల్లి మండలం బ్రహ్మణ వెల్లంలో ఉదయసముద్రం ఎత్తిపోతల పథకం ప్రారంభించి,అనంతరం ఎస్ఎల్బీసీ గ్రౌండ్ లో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ ప్రసంగిస్తారు.

Latest Nalgonda News