కలలో వినాయకుడు కనిపిస్తున్నాడా.. అలా కనిపించడం మంచిదో కాదో తెలుసా..

సాధారణంగా నిద్రపోయేటప్పుడు చాలా మంది ప్రజలకు ఎన్నో రకాల కలలు వస్తూ ఉంటాయి.అయితే అందులో కొన్ని మంచి కలలు అయితే మరికొన్ని చెడు కలలు కూడా వస్తూ ఉంటాయి.

 Do You Know If Ganesha  Is Seen In A Dream  , Ganesha, Dream , Devotional , Fina-TeluguStop.com

స్వప్న శాస్త్రం ప్రకారం నిద్రలో వచ్చే ప్రతి కలకి భిన్నమైన అర్ధాలు ఉన్నాయి.మరి కలలో గణేశుడు కనిపిస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

అలా కనిపించడం మంచిదేనా లేకపోతే ఏమైనా కీడు జరుగుతుందా అన్న వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.సాధారణంగా కలలలో భవిష్యత్తులో జరగబోయే సంఘటనలే కనిపిస్తాయని స్వప్న శాస్త్రం ప్రకారం చెబుతున్నారు.

దేవుడిని దర్శనం చేసుకోవడం అన్నది చాలా ప్రశాంతమైన కలగా చెప్పవచ్చు .

అదే సమయంలో కలలు భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను కూడా చెబుతూ ఉంటాయి.గణేష్ విగ్రహాన్ని కలలో చూడడం చాలా శుభ్రంగా స్వప్న శాస్త్రాన్ని ప్రకారం చెబుతూ ఉంటారు.అంతేకాకుండా ఇంట్లో కొన్ని శుభ కార్యాలు లేదా మతపరమైన పనులు జరుగుతాయని చెబుతూ ఉంటారు.

పరమశివుని కుటుంబం కనిపిస్తే అది కూడా శుభ సూచకమే అని చెబుతూ ఉంటారు.అంతే కాకుండా అన్ని కష్టాలను దూరం అవుతాయి.కొన్ని సమయంలో ఆర్థిక లాభాలను కూడా పొందుతారు.గణేశుడు స్వారీ చేస్తున్నట్లు కలలో కనిపిస్తే మీరు ఏదైనా మతపరమైన లేదా మరేదైనా యాత్రకు వెళ్ళొచ్చని అర్థం చేసుకోవచ్చు.

అలాగే ఈ ప్రయాణం మీకు శుభం జరిగే అవకాశం ఉంది.కలలో గణేష్ ని పూజిస్తున్నట్లు అనిపిస్తే అది కూడా మంచి సంకేతంగా చెప్పవచ్చు.త్వరలోనే కోరికలన్నీ నెరవేరబతాయని, గణేశుని దీవెనలు పొందుతారని అర్థం చేసుకోవాలి.అలాగే మీ పనులు ఏదైనా నిలిచిపోయినట్లయితే అది పూర్తి అవుతుంది అని అర్థం చేసుకోవాలి.అలాగే కలలో గణేశుడిని నిమర్జనం చేసినట్లు కనిపిస్తే అది అశుభ సంకేతంగా చెప్పుకోవచ్చు.దాని వల్ల కొన్ని రకాల ఇబ్బందులు కూడా ఎదురవయ్యే అవకాశం ఉంది.

ఆర్థిక నష్టం కూడా జరిగే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube