మీ మొబైల్ ఫోన్ పోయిందా...ఇలా చేయండి

నల్లగొండ జిల్లా: ఇటీవల సెల్‌ఫోన్ చోరీలు ఎక్కువగా జరుగుతున్నాయి.

అయితే మొబైల్ పోయిన వారు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా ఇంటి నుంచే ఫిర్యాదు చేయవచ్చు.

వాట్సాప్‌లో 9440627057కు HAI అని మెసేజ్ పంపాలి.వెంటనే గూగుల్ పేజీ ఉన్న లింక్ వస్తుంది.

Do This If You Lost Your Mobile Phone, Mobile, Mobile Lost, Mobile Lost Complain

దానిపై క్లిక్ చేసి పోయిన మొబైల్ EMI నంబర్,తదితర డిటైల్స్ ఎంటర్ చేయాలి.వెంటనే సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు వెళ్లి, మీ ఫోన్ ఎక్కడుందో తెలుసుకుని స్వాధీనం చేసుకుంటారు.

Advertisement

Latest Nalgonda News