కార్తీకమాసం చివరి సోమవారం శివాలయాలకు పోటెత్తిన భక్తులు..

నల్లగొండ జిల్లా:కార్తీకమాసం( Kartika Masam ) చివరి సోమవారం కావడంతో నేడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని శివాలయాలు భక్తులతో రద్దీగా మారాయి.

సోమవారం ( Monday )తెల్లవారు జాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు.

పుణ్య నదుల్లో స్నానాలు ఆచరించి ఆలయాలకు చేరుకుంటున్నారు.ఆ మహాశివుడికి ఇష్టమైన పూజా సామాగ్రితో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

వీడియో వైరల్‌ : మోకాళ్లపై తిరుమల మెట్లెక్కిన టీమిండియా క్రికెటర్‌

Latest Nalgonda News