దేవరకొండ జనసేన పార్టీ ఇంచార్జ్ హౌస్ అరెస్ట్

నల్లగొండ జిల్లా:నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుజూర్ నగర్ పర్యటన సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్,సేవలాల్ బంజారా సంఘం రాష్ట్ర అధ్యక్షుడుకొర్రా చందు నాయక్ ను ఆయన స్వగ్రామం కొర్రతండాలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం,పోలీసులు ఎన్ని విధాలుగా ఒత్తిడికి గురి చేసినా ప్రజల తరఫున మా ఉద్యమం ఆగదన్నారు.

Latest Nalgonda News