ఓటర్ల చేతిలో పాశుపతాస్త్రం సి-విజిల్ యాప్

నల్లగొండ జిల్లా:ఎన్నికల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు సి-విజిల్ యాప్( cVIGIL app ) తో ఈసీ కొత్త ప్రయోగం చేసింది.

ఈ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్‌( Google Play Store )లో అందుబాటులోకి ఉంటుంది.

ఆడియో,వీడియో,ఫొటోల ద్వారా ఫిర్యాదు చేసే వెసులుబాటు కల్పించింది.ఫిర్యాదు చేసిన ఐదు నిమిషాల్లోనే స్పందించి,100 నిమిషాల్లోనే చర్యలు తీసుకుంటామని చెబుతుంది.

CVIGIL App Is The Passport In The Hands Of The Voters ,Google Play Store , CVI
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025

Latest Nalgonda News