ధనుష్ ను ఉక్కిరిబిక్కిరి చేసిన వివాదాలేంటో తెలుసా?

Controversies Around Hero Danush , Danush, Kasturi Raja, Tamil Film Industry, Three Movies, Raghuvaran B.Tech, Amalapal, Kollywood

తమిళ సూపర్ స్టార్ అల్లుడు, ప్రముఖ నటుడు ధనుష్.తన సతీమణి ఐశ్వర్యతో విడిపోతున్నట్లు తాజాగా ప్రకటించాడు.ఎలాంటి ఊహాగానాలకు తావులేకుండా సడెన్ గా ఈ విషయాన్ని వెల్లడించాడు.18 ఏండ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలకాలని ఇద్దరు అనుకున్నట్లు చెప్పాడు.పరస్పర అంగీకారంతోనే వేరవుతున్నట్లు తెలిపాడు.వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.ఈ సమయంలో వీరు విడిపోతవడం పట్ల తమిళ సినిమా పరిశ్రమతో పాటు ఇతర సినీ జనాలు సైతం ఆశ్చర్యపోయారు.ఇంతలా అన్యోన్యంగా కనిపించే వీరు విడిపోవడం ఏంటని షాక్ కు గురయ్యారు.

 Controversies Around Hero Danush , Danush, Kasturi Raja, Tamil Film Industry, T-TeluguStop.com

కాసేపు ఈ విషయాలను పక్కన పెడితే ధనుష్ పలు వివాదాల్లో ఇరుకున్నాడు.వాటిలో ముఖ్యమైనవి ఇప్పుడు చూద్దాం.

త్రి సినిమా షూటింగ్ సమయంలో కమల్ డాటర్ శ్రుతితో ప్రేమలో పడినట్లు వార్తలు వచ్చాయి.అవన్నీ అవాస్తవం అని ఆ సినిమా దర్శకుడు కొట్టిపారేశారు.అయినా చాలా కాలం గుసగుసలు వినిపించాయి.ఈ నేపథ్యంలో ఇద్దరు కలిసి మరే సినిమా చేయలేదు కూడా.

సింగర్ సుచిత్ర సుచిలీక్స్ పేరుతో చేసిన కామెంట్స్ పెను దుమారం రేపాయి.ధనుష్ మీద ఈమె ఎన్నో ఆరోపణలు చేసింది.

కొందరు తమిళ ఇండస్ట్రీకి చెందిన ప్రైవేట్ ఫోటోలను తను రిలీజ్ చేసింది.అందులో ధనుష్ ఫోటోలు కూడా ఉన్నాయి.

అప్పట్లో ఈయనపై పలు విమర్శలు వచ్చాయి.

మరోవైపు ధనుష్ తల్లిదండ్రులం తామే అంటూ ఓ ఇద్దరు కోర్టులో కేసువేశారు.తనని కన్నది తామేనని.కానీ కస్తూరి రాజా దంపతులు పెంచుకున్నారని చెప్పారు.

ధనుష్ కస్తూరి రాజాకి సొంత కొడుకు కాదని వెల్లడించారు.అయితే ఈ విషయానికి సంబంధించి అప్పట్లో చాలా కాలం చర్చలు జరిగాయి.

పెంచుకున్నారు అని, ధనుష్ కస్తూరి రాజాకి సొంత కొడుకు కాదు అని చెప్పారు.అటే అమలాపాల్ తన భర్తతో విడాకులు తీసుకున్నాడు.

అయితే అమలాపాల్ తో కలిసి ధనుష్ రఘువరన్ బీటెక్ అనే సినమా చేశాడు.ఆ తర్వాతే విడాకులు తీసుకుంది తను.ఈనేపథ్యంలో ఈ విడాకుల వెనుక ధనుష్ హస్తం ఉందనే వార్తలు వచ్చాయి.కానీ ధనుష్ వీటిపై స్పందించలేదు.

Hero Dhanush Controversies Dhanush Aishwarya Divorce

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube