కుప్పకూలిన ఎస్ఎల్బీసీ సొరంగం

నల్లగొండ జిల్లా: నల్లగొండ జిల్లాలో నాలుగు రోజుల క్రితం మొదలైన ఎస్ఎల్బీసీ సొరంగం పనుల్లో శనివారం ఉదయం ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

ఎడమ వైపు సొరంగం 14వ,కిలో మీటర్ వద్ద పనులు జరుగుతుండగా ఒక్కసారిగా కుప్పకూలినట్లు సమాచారం.

సొరంగం లోపల ఐదారు మంది కూలీలు ఉన్నట్టు తెలుస్తోంది.ప్రమాదం గురించి పూర్తి వివరాలు అధికారికంగా తెలియాల్సి వుంది.

Collapsed SLBC Tunnel, Collapsed, SLBC Tunnel, SLBC Tunnel Accident, SLBC Tunnel
పోలీస్ స్టేషన్లోకి ప్రవేశించిన చిరుత.. దెబ్బకి దడుసుకున్న పోలీసు!

Latest Nalgonda News