జిల్లాల ప‌ర్య‌ట‌న‌కు సీఎం కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ జిల్లాల ప‌ర్య‌ట‌న‌కు రంగం సిద్ధ‌మైంది.ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను ఆయ‌న ప్రారంభించ‌నున్నారు.

 Cm Kcr To Tour The Districts-TeluguStop.com

జిల్లాల స‌మీకృత క‌లెక్ట‌రేట్లు, పార్టీ కార్యాల‌యాలతో పాటు మెడిక‌ల్ కాలేజీల‌కు శంకుస్థాప‌న‌లు చేయ‌నున్నారు.దీనికి సంబంధించిన ఏర్పాట్ల‌ను అధికారులు చేస్తున్నారు.

ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఈ నెల 25వ తేదీన రంగారెడ్డిలో ప‌ర్య‌టించ‌నున్న సీఎం కేసీఆర్.జిల్లా కలెక్ట‌ర్ కార్యాల‌యాన్ని ప్రారంభించ‌నున్నారు.

అదేవిధంగా స‌మీకృత జిల్లా క‌లెక్ట‌ర్ కార్యాల‌యాల ప్రారంభోత్స‌వంలో భాగంగా ఆగ‌స్ట్ 29న పెద్ద‌ప‌ల్లి జిల్లా, సెప్టెంబ‌ర్ 5న నిజామాబాద్ జిల్లా, సెప్టెంబ‌ర్ 10న జగిత్యాల జిల్లా క‌లెక్ట‌ర్ కార్యాల‌యాన్ని ప్రారంభించ‌నున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube