నల్లగొండ జిల్లా: అన్నదమ్ముల ఏర్పడిన ఓ భూ వివాదంలో తల దూర్చి అత్యుత్సాహం చూపించి ఒక గిరిజన వ్యక్తి చావుకు కారణమైన నల్లగొండ జిల్లా చింతపల్లి ఎస్ఐ సతీష్ రెడ్డిని సోమవారం ఐజిపి ఆదేశాల మేరకు సస్పెండ్ చేసినట్లు జిల్లా ఎస్పీ అపూర్వరావు తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూ వివాదాలు,సివిల్ విషయాలలో జోక్యం చేసుకోవద్దని,ఎవరైనా ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదన్నారు.
Latest Suryapet News
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy