ఆస్ట్రేలియా వైద్యుల అద్భుతం...రోగికి కృత్రిమ గుండె

నల్లగొండ జిల్లా:హార్ట్ ఫెయిల్యూర్ రోగికి కృత్రిమ గుండెను అమర్చి ఆస్ట్రేలియా వైద్యులు రికార్డు సృష్టించారు.

ప్రపంచంలోని అనేక దేశాల్లో కృత్రిమ హృదయాలను అమర్చిన రోగులు 100 రోజులకు మించి జీవించలేదు.

కాగా, ఆస్ట్రేలియాలో గుండె మార్పిడి తర్వాత 100 రోజుల తర్వాత కృత్రిమ గుండెతో 40 ఏళ్ల వ్యక్తి డిశ్చార్జ్ అయ్యాడు.ఈ విజయం భవిష్యత్లో వైద్య శాస్త్రంలో ఇదొక కీలక ముందడుగుగా నిపుణులు భావిస్తున్నారు.

Australian Doctors Miracle Artificial Heart For Patient, Australian Doctors Mira
డిప్యూటీ సీఎం భట్టిని కలిసిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ బాధితులు

Latest Nalgonda News