అలి ఆపేస్తే కిశోర్ స్టార్ట్ చేశాడు..!

వెండితెర కమెడియన్స్ స్మాల్ స్క్రీన్ పై కనిపిస్తే అదో సరదాగా అనిపిస్తుంది.వాళ్లు ఇలా వచ్చి అలా వెళ్తేనే అదిరిపోతుంది అనుకుంటే అలా కాకుండా అలాంటి కమెడియన్స్( Comedians ) స్మాల్ స్క్రీన్ పై హోస్ట్ గా చేస్తే అది వేరే రేంజ్ లో ఉంటుంది.

 Ali Stopped Alitho Saradaga Vennela Kishore Started Ala Modalaindi Show Details,-TeluguStop.com

అలి( Comedian Ali ) హోస్ట్ గా ఈటీవీలో అలితో సరదాగా షో సక్సెస్ ఫుల్ గా రన్ అయ్యింది.అలి చేసిన ప్రతి ఎపిసోడ్ అప్పటితరం విశేషాలను ప్రేక్షకులతో పంచుకున్నారు.

అయితే కొన్నాళ్లు సక్సెస్ ఫుల్ గా సాగిన ఈ టాక్ షోకి అర్ధాంతరంగా బ్రేక్ వేశారు.ఎందుకు ఏమిటి అన్న కారణాలు తెలియదు కానీ అలి సడెన్ గా టాక్ షో ఆపేశాడు.అలి ఇలా ఆపాడో లేదో అలా మరో కమెడియన్ వెన్నెల కిశోర్( Vennela Kishore ) అలా మొదలైంది అని షో మొదలు పెట్టాడు.అలి షో వచ్చిన ఈటీవీలోనే ఈ షో కూడా వస్తుంది.

అయితే అలా మొదలైంది షో( Ala Modalaindi Show ) కాన్సెప్ట్ వేరేలా ఉంది.ఇందులో సెలబ్రిటీ కపుల్స్ ని గెస్ట్ లుగా పిలుస్తున్నారు.వారి మధ్య ప్రేమ ఎప్పుడు చిగురించింది.పెళ్లి ఎలా జరిగింది లాంటి ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంటారు.రీసెంట్ గా రాజశేఖర్ జీవిత ఈ షోకి రాగా లేటెస్ట్ గా మంచు మనోజ్ మౌనిక వచ్చి అలరించారు.మొత్తానికి అలి ఇచ్చిన గ్యాప్ ని వెన్నెల కిశోర్ ఆక్యుపై చేశాడని చెప్పొచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube