అలి ఆపేస్తే కిశోర్ స్టార్ట్ చేశాడు..!

వెండితెర కమెడియన్స్ స్మాల్ స్క్రీన్ పై కనిపిస్తే అదో సరదాగా అనిపిస్తుంది.వాళ్లు ఇలా వచ్చి అలా వెళ్తేనే అదిరిపోతుంది అనుకుంటే అలా కాకుండా అలాంటి కమెడియన్స్( Comedians ) స్మాల్ స్క్రీన్ పై హోస్ట్ గా చేస్తే అది వేరే రేంజ్ లో ఉంటుంది.

అలి( Comedian Ali ) హోస్ట్ గా ఈటీవీలో అలితో సరదాగా షో సక్సెస్ ఫుల్ గా రన్ అయ్యింది.

అలి చేసిన ప్రతి ఎపిసోడ్ అప్పటితరం విశేషాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. """/" / అయితే కొన్నాళ్లు సక్సెస్ ఫుల్ గా సాగిన ఈ టాక్ షోకి అర్ధాంతరంగా బ్రేక్ వేశారు.

ఎందుకు ఏమిటి అన్న కారణాలు తెలియదు కానీ అలి సడెన్ గా టాక్ షో ఆపేశాడు.

అలి ఇలా ఆపాడో లేదో అలా మరో కమెడియన్ వెన్నెల కిశోర్( Vennela Kishore ) అలా మొదలైంది అని షో మొదలు పెట్టాడు.

అలి షో వచ్చిన ఈటీవీలోనే ఈ షో కూడా వస్తుంది. """/" / అయితే అలా మొదలైంది షో( Ala Modalaindi Show ) కాన్సెప్ట్ వేరేలా ఉంది.

ఇందులో సెలబ్రిటీ కపుల్స్ ని గెస్ట్ లుగా పిలుస్తున్నారు.వారి మధ్య ప్రేమ ఎప్పుడు చిగురించింది.

పెళ్లి ఎలా జరిగింది లాంటి ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంటారు.రీసెంట్ గా రాజశేఖర్ జీవిత ఈ షోకి రాగా లేటెస్ట్ గా మంచు మనోజ్ మౌనిక వచ్చి అలరించారు.

మొత్తానికి అలి ఇచ్చిన గ్యాప్ ని వెన్నెల కిశోర్ ఆక్యుపై చేశాడని చెప్పొచ్చు.

నా కూతురును దారుణంగా ట్రోల్ చేశారు.. ట్రోలర్స్ పై మండిపడిన రాజీవ్ కనకాల?