అఖిల్ ఏజెంట్ రన్ టైమ్ ఇదే..!

అఖిల్( Akhil ) ఏజెంట్ ఏప్రిల్ 28న రిలీజ్ అవుతుండగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది.సెన్సార్ టీం U/A సర్టిఫికెట్ అందించగా సినిమా రన్ టైం కూడా రెండు గంటల 36 నిమిషాలు ఉండబోతున్నట్టు తెలుస్తుంది.

 Akhil Agent Runtime Revealed , Akhil , Agent , Akkineni Akhil, Censor, Runtime-TeluguStop.com

అఖిల్ ఏజెంట్( agent ) సినిమా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతుంది.సినిమాతో అఖిల్ మాస్ ఇమేజ్ తెచ్చుకోవాలని చూస్తున్నాడు.

సాక్షి వైద్య( Saksi Vaidya ని హీరోయిన్ గా పరిచయం చేస్తూ వస్తున్న ఈ సినిమాకు హిప్ హాప్ తమిళ మ్యూజిక్ అందించారు.ఈ సినిమాతో అఖిల్ మాస్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు.ఏజెంట్ సినిమా రన్ టైం పెద్దదిగానే అనిపించినా సినిమా ఆడియన్స్ ను సూపర్ గా ఎంగేజ్ చేస్తుందని అంటున్నారు.అఖిల్ ఏజెంట్ సినిమాపై అక్కినేని ఫ్యాన్స్ కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఏప్రిల్ 28 రిలీజైన చాలా సినిమాలు ఇండస్ట్రీ రికార్డులు సృష్టించాయి.మరి అఖిల్ ఏజెంట్ ఆ సినిమాల సరసన నిలుస్తుందా లేదా అన్నది చూడాలి.

రీసెంట్ గా నిన్న రిలీజైన సాయి తేజ్ విరూపాక్ష సినిమాకు పాజిటివ్ టాక్ రాగా అఖిల్ ఏజెంట్ దీన్ని అధిగమిస్తాడా లేడా అన్నది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube