నల్లగొండ జిల్లా: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)( TET ) దరఖాస్తుల స్వీకరణ నేటి నుంచి ప్రారంభం కానుంది.
అయితే టెట్ కు అప్లై చేసుకునే ప్రభుత్వ టీచర్లు ఖచ్చితంగా విద్యా శాఖ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని టెట్ కన్వీనర్ రాధారెడ్డి( Tet Convenor Radhareddy ) తెలిపారు.
లేదంటే నిబంధనలు ఉల్లంఘించినట్లుగా పరి గణిస్తామన్నారు.కాగా, ఎస్జీటీలు స్కూల్ అసిస్టెంట్లుగా,స్కూల్ అసిస్టెంట్లు హెచ్ఎంలుగా పదోన్నతి పొందాలంటే టెట్ తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే.
Latest Nalgonda News
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy