చిరుమర్తికి పితృవియోగం

నల్లగొండ జిల్లా:నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తండ్రి చిరుమర్తి నరసింహ(80)అనారోగ్య కారణంగా సోమవారం ఆసుపత్రిలో కన్నుమూశారు.విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే చిరుమర్తి హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు.

రేపు ఆయనకు స్వగ్రామంలో అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది.

Bets 10 Bonuses And Promotions : A Practical Welcome Bonus Breakdown

Latest Nalgonda News