గంజాయి మత్తులో స్నేహితుని గొంతు కోసిన యువకుడు

నల్లగొండ జిల్లా:గంజాయి మత్తులో స్నేహితుడి గొంతుకోసిన దారుణ సంఘటన నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్( Nagarjuna Sagar ) హిల్ కాలనీలో ఆదివారం కలకలం రేపింది.

నితిన్,విష్ణు స్నేహితులు.గంజాయి మత్తులో ఘర్షణపడ్డారు.గంజాయి మత్తులో ఉన్ననితిన్ విష్ణు గొంతు కోశాడు.

గాయపడిన విష్ణు( Vishnu )ను సహచరులు స్థానిక ప్రైవేట్ దవాఖానకు తరలించారు.వెంటనే నిందితుడు నితిన్ అక్కడి నుండి భయంతో పరారయ్యాడు.

నితిన్ ఏఎస్ఐ భిక్షమయ్య కొడుకుగా గుర్తించారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసున మోదు చేసి దర్యాప్తులో భాగంగా నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

God Of Coins Player Safety And Responsible Gambling (UK)

Latest Nalgonda News