ఉదయ్ కిరణ్ చావుకు అదే కారణం... ఇండస్ట్రీ పాలిటిక్స్ పై ఆదిత్య ఓం షాకింగ్ కామెంట్స్!

బిగ్ బాస్ 8 ( Bigg Boss 8 )కంటెస్టెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినీ నటుడు ఆదిత్య ఓం (Aditya Om) గతవారం ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.ఇలా బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన ఈయన వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు.

 Aditya Om Sensational Comments On Hero Uday Kiran Suicide, Uday Kiran, Aditya Om-TeluguStop.com

ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఉదయ్ కిరణ్ ( Uday Kiran ) గురించి ప్రస్తావనకు వచ్చింది.ఈ సందర్భంగా ఉదయ్ కిరణ్ మరణం గురించి ఆదిత్య ఓం చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Telugu Aditya Om, Bigg Boss, Tollywood, Uday Kiran-Movie

ఉదయ్ కిరణ్ టాలెంటెడ్, సక్సెస్ పుల్ హీరో.అయితే. సక్సెస్ లో ఉన్న వ్యక్తికి సడెన్ గా ఫెయిల్యూర్స్ రావడంతో ఆ సిచ్యూవేషన్స్ తట్టుకోలేకపోయారు.దాదాపు తనకు అదే పరిస్థితి వచ్చిందని తెలిపారు.అయితే నేను రైటర్ గా ఉండడంతో అటువైపు వెళ్లిపోయానని తెలిపారు.సినిమా ఇండస్ట్రీలో హీరోగా కొనసాగడం కంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగితేనే వారి జీవితం ప్రశాంతంగా ఉంటుందని తెలిపారు.

Telugu Aditya Om, Bigg Boss, Tollywood, Uday Kiran-Movie

హీరోగా చేస్తే హీరో గానే ఇండస్ట్రీలో కొనసాగాలి.ఒకవేళ అవకాశాలు రాక సినిమాలు చేయకపోతే సినిమాలు ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తారు.ఒకవేళ ఫ్లాప్ అయితే ఎందుకు సక్సెస్ కాలేదు అంటూ ప్రశ్నిస్తారని ఆదిత్య ఓం తెలిపారు.హీరోగా ఇండస్ట్రీలోకి రావాలి అనుకుంటే వారికి మెంటల్ హెల్త్ బాగుండాలని తెలిపారు.ఉదయ్ కిరణ్ ఈ పరిణామాలు తట్టుకోలేకపోయాడు.నాతో రెండు సినిమాలు చేసిన విజయ్ సాయి కూడా ఇలానే సూసైడ్ చేసున్నారు.

హీరోలుగా కొనసాగాలంటే మెంటల్ హెల్త్ బాగుండాలని లేకపోతే చాలా కష్టమని తెలిపారు.ఇక ఇండస్ట్రీలో జరిగే పాలిటిక్స్ గురించి కూడా ఈయనకు ప్రశ్న ఎదురయింది.

ఇండస్ట్రీ పాలిటిక్స్( Industry Politics ) గురించి అంటే నేనేం చెప్పలేను కానీ మాకైతే ఒక మంచి ఫ్లాట్ ఫామ్ దొరికింది అంటూ ఈ సందర్భంగా ఆదిత్య ఓం చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube