ఏ భార్యను ఏ భర్త కూడా ఇంతలా టార్చర్ పెట్టి ఉండడు.. కానీ కమల్ హాసన్ చేసాడు..!

కమల్ హాసన్( Kamal Haasan ) లోక నాయకుడిగా ఇండియాలోనే పేరు ఉన్న అతి తక్కువ మంది నటులలో ఒకరు.నటనపరంగా ఎలాంటి వంక పెట్టడానికి లేదు ఆయన ఒక శిఖరం లాంటి వ్యక్తి.

 Kamal Haasan Behaviour With His First Wife , Kamal Haasan , His First Wife, Sar-TeluguStop.com

అయితే వ్యక్తిగత జీవితాన్ని ఒక్కసారి పరిశీలిస్తే ఎవరు ఆయన పనులను ఒప్పుకోలేరు.మరి ముఖ్యంగా భార్యలను మార్చడంలో దిట్ట.

ఒక పెళ్లి తర్వాత మరో పెళ్లి ఆ పెళ్లి తర్వాత మరో పెళ్లి అంటూ వలస పెట్టి తన లైఫ్ లోకి వచ్చిన ఆడవారిని వదిలేసుకొని మరో కొత్త వారితో సెటిలైపోతూ ఉంటాడు అని అపవాది కూడా మూటగట్టుకున్నాడు.మొదట వాణి గణపతి అనే ఒక డాన్సర్ నీ పెళ్లి చేసుకున్నాడు కమల్ హాసన్.

Telugu Gautami, Kamal Haasan, Sarika, Vani Ganapati-Telugu Top Posts

ఇంట్లో అందరి మద్దతు ఈ పెళ్ళికి ఉండగా వీరి పెళ్లి జీవితం కొన్ని నెలల పాటు బాగానే సాగింది.అయితే మహా పురుషుడు అయిన కమలహాసన్ చాలా తక్కువ సమయంలోనే బాలీవుడ్ నటి అయిన సారికతో( Sarika ) ప్రేమలో పడ్డాడు.అయితే వాణి గణపతి( Vani Ganapati ) సంప్రదాయమైన కుటుంబంలో నుంచి వచ్చిన అమ్మాయి కాబట్టి కమల్ హాసన్ చేసిన పనులను కుటుంబం అందరి ముందు ఎండగట్టింది.దాంతో ఆమెపై అక్కకు పెంచుకున్నాడు కమల్.

విడాకులు అవ్వడానికి కాస్త సమయం ఉండటం తో వాణి కమల్ తో విడిగా జీవించడం మొదలుపెట్టింది.ఆలోపే సారికతో పెళ్లి కాకుండానే సంసారం మొదలుపెట్టాడు కమల్.

ఆ విషయాన్ని ఫోన్ చేసి మరీ చెప్తూ ఆమెను ఇబ్బంది పెట్టేవాడు.

Telugu Gautami, Kamal Haasan, Sarika, Vani Ganapati-Telugu Top Posts

తన సామాన్లు అక్కడే ఉన్నాయని, బట్టలు ఉన్నాయి అంటూ ఫోన్ చేసి అతడి జీవితం సారికతో ఎంత సంతోషంగా ఉందో అంటూ చెప్తూ రాక్షస ఆనందం పొందేవాడు.ఆ టైంలో సారిక కూడా కమలహాసన్ మాయలో పడింది.పెళ్లి కాకుండానే గర్భవతి కూడా అయింది.

ఏ భర్త ఏ భార్యకు చెప్పని విధంగా ఆ ఫోన్లో ఆమెను ఎన్నోసార్లు ఇబ్బంది పెట్టాడట.ఏ సంఘటన జరిగినా అది ఈ కుటుంబం అందరికీ తెలిసేది దాంతో మరింత వాణి గణపతి పై అక్కసు పెంచుకున్నాడు.

అలా కొన్నాళ్ళకు వారికి విడాకులు వచ్చాయి.సారికతో ఆ తర్వాత వివాహం జరిగింది.

వాణి గణపతి జీవితాంతం ఒంటరిగానే ఉన్నారు.ఇక సారిక తో కూడా విడాకులు తీసుకున్నారు వారికి ఇద్దరు కూతుర్లు పుట్టాక విడాకుల బాట పట్టారు.

కానీ సారిక కూడా ప్రస్తుతం ఒంటరిగానే జీవిస్తుంది.మళ్లీ గౌతమీతో( Gautami ) ముందు నుంచి ఉన్న పరిచయంతో మరోసారి ప్రేమలో పడ్డాడు.

వారి ప్రేమ కూడా పదేళ్ల సహజీవనం తర్వాత విడిపోవాల్సి వచ్చింది.ఆమె కూడా ప్రస్తుతం మళ్ళీ ఒంటరిగానే ఉంటుంది.

కమల్ తో కాపురం చేసిన ఏ అమ్మాయి కూడా మరోసారి పెళ్లి చేసుకోవడానికి ధైర్యం చేయదు అలా ఉంటుంది మనోడి టార్చర్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube