పెళ్లికి ముందు నేను పెట్టిన ఒకే ఒక్క కండిషన్ ఇదే : కృష్ణ కుమార్తె 

కృష్ణ ( Krishna )సంతానంలో అందరికన్నా చిన్నది కుమార్తె ప్రియదర్శిని.అందులో తల్లిదండ్రులతో పోటీ పడేంత మంచి మేని ఛాయతో ఉంటుంది.

 Krishna Daughter Priyadarshini Condition For Marriage ,krishna, Krishna Daughter-TeluguStop.com

అయితే ప్రియదర్శిని కన్నా ముందే మహేష్ బాబు వివాహం జరగగా కృష్ణ దంపతులు ప్రియదర్శిని కోసం సంబంధాలు కూడా చూడటం మొదలుపెట్టారు.అప్పటికే ఉన్న వారందరికి కూడా మంచి కుటుంబాలకు ఇచ్చి కృష్ణ వివాహం చేశాడు.

అయితే మహేష్ బాబు తర్వాత ప్రియదర్శి( priyadarshini )ని 1980లో జన్మించింది.ఆమెకు 25 ఏళ్ల వయసు రాగానే పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు.

అయితే పెళ్లి సంబంధాలు చూడాలనుకుంటున్న టైంలో తల్లిదండ్రులకు ప్రియదర్శిని ఒకే ఒక కండిషన్ పెట్టిందట.

Telugu Krishna, Mahesh Babu, Sudheer Babu, Tollywood-Movie

ఇంట్లో తన తండ్రి అన్నయ్యలు అక్కలు అందరూ చాలా మంచి అందగత్తేలు.తను కూడా ఒక అందగత్తే కాబట్టి తనకు వచ్చే భర్త కూడా మంచి అందగాడై ఉండాలనే కండిషన్ కృష్ణ ముందు ప్రియదర్శిని పెట్టిందట.వచ్చే పెళ్లికొడుకులు అందరూ మోస్తారు గానే ఉండడంతో ప్రియదర్శిని రిజెక్ట్ చేస్తూ వచ్చిందట.

సుధీర్ బాబు సంబంధం రాగానే నమ్రత ( Namrata Shirodkar )ఫోటో తీసుకెళ్లి ప్రియదర్శినికి చూపిస్తే తన వదిన ఎప్పుడు అలాగే చెబుతుంది అంటూ తోసిపుచ్చిందట.అయితే పెళ్లి చూపులకి వచ్చిన రోజు ఇంట్లోకి ఎంట్రీ ఇస్తున్న సుధీర్ బాబుని నమ్రత చూసి ఇంత అందగాడు నీకు మళ్ళీ దొరకడు అని చెప్పింది అంట.కావాలంటే ఒకసారి వచ్చి చూడు అనగానే పరిగెత్తుకుంటూ వచ్చి ప్రియదర్శిని చూసిందట.

Telugu Krishna, Mahesh Babu, Sudheer Babu, Tollywood-Movie

సుధీర్ బాబు( Sudheer Babu )ని చూడగానే మొదటిసారి ఈ అబ్బాయి ఏంటి ఇంత అందంగా ఉన్నాడు అనుకుందట.ఎలాగైనా అతనే పెళ్లి చేసుకోవాలనుకుందట కృష్ణకి ఈ విషయం చెప్పగానే సుధీర్ బాబుతో పెళ్లిని ఖాయం చేశారట.అలా నమ్రత చెప్పినా సుధీర్ బాబునే సు ప్రియదర్శిని పెల్లాడింది.

ఇక వీరిద్దరి వివాహం 2006లో జరగగా ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు.సుధీర్ బాబు ప్రియదర్శని ల కుమారులు ఇద్దరు కూడా చైల్డ్ ఆర్టిస్టులుగా సినిమాల్లో కనిపించారు.

ఇక ప్రస్తుతం సుధీర్ బాబు కెరియర్ కాస్త అస్తవ్యస్తంగా ఉంది.ఎంతో టాలెంట్ ఉన్న సుధీర్ బాబు భవిష్యత్తులో కచ్చితంగా ఒక స్టార్ నటుడు అవుతారని అందరూ ఆశిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube