Pallavi Prashanth : పల్లవి ప్రశాంత్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారా.. రైతుబిడ్డ అనుకుంటే ఏదైనా సాధిస్తాడంటూ?

బిగ్ బాస్ షో సీజన్7 విజేతగా నిలిచిన పల్లవి ప్రశాంత్ ( Pallavi Prashanth ) ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో మళ్లీ యాక్టివ్ అవుతున్నారు.ఒక సినిమా ఈవెంట్ కు హాజరైన పల్లవి ప్రశాంత్ మాట్లాడుతూ మనల్ని మనం నమ్ముకోవాలని అలాగే దేవుడిని నమ్ముకున్న వారు ఎవరూ కూడా చెడిపోరని కామెంట్లు చేశారు.

 Bigg Boss Winner Pallavi Prashant Political Entry Details Here Goes Viral-TeluguStop.com

ఆ భగవంతుడే కాపాడతాడని పల్లవి ప్రశాంత్ పేర్కొన్నారు.ఏ కష్టంలో ఉన్నా దేవుడే దిక్కని భావిస్తే ఆయన ఏదో ఒక రూపంలో వచ్చి కాపాడతాడని ప్రశాంత్ వెల్లడించారు.

దేవుడు మన వెన్నంటే ఉంటాడని ఆయనే ఏదో ఒక రూపంలో వచ్చి మనల్ని కాపాడతాడని పల్లవి ప్రశాంత్ కామెంట్లు చేశారు.మనం ముందుకు వెళ్తుంటే ఎన్నో దెబ్బలు తాకుతూ ఉంటాయని పల్లవి ప్రశాంత్ పేర్కొన్నారు.

ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా సరే గట్టిగా నిలబడాలని పల్లవి ప్రశాంత్ వెల్లడించారు.నేను అలాగే నిలబడ్డానని అందుకే మీ ముందు ఇలా నిలబడగలిగానని ఆయన కామెంట్లు చేశారు.

Telugu Bigg Boss, Biggboss, Farmers Child, Tollywood-Movie

ఇంకా ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా అస్సలు భయపడనని వెనక్కు వెళ్లనని పల్లవి ప్రశాంత్ చెప్పుకొచ్చారు.నేను ఇలాగే నిలబడతానని రైతుబిడ్డ( Farmer’s child ) అనుకుంటే ఏదైనా సాధిస్తాడని పల్లవి ప్రశాంత్ కామెంట్లు చేశారు.అదే సమయంలో శివాజీ పార్లమెంట్ కు కూడా వెళ్తాడని పల్లవి ప్రశాంత్ తో చెప్పగా మీ అందరి ఆశీస్సులు ఉంటే అది కూడా జరుగుతుందని పల్లవి ప్రశాంత్ అన్నారు.

Telugu Bigg Boss, Biggboss, Farmers Child, Tollywood-Movie

యువత మేలుకోవాలని యువత ముందడుగులు వేయాలని పల్లవి ప్రశాంత్ పేర్కొన్నారు.అప్పుడే సమాజం బాగుపడుతుందని పల్లవి ప్రశాంత్ కామెంట్లు చేయడం గమనార్హం.పల్లవి ప్రశాంత్ కామెంట్లను బట్టి ఆయన రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని అర్థం అవుతోంది.

బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube