గృహం ముందు చెప్పులు ఇలా ఉంటే.. ఇంట్లో ఉన్నవారికి ఈ సమస్యలు తప్పవా..!

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉంచిన ప్రతి వస్తువు సానుకూల, ప్రతికూల ప్రభావాలను కలిగి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.అటువంటి సందర్భాలలో వస్తువులను ఉంచే ముందు సరైన స్థలాన్ని ఎంచుకోవడం ఎంతో ముఖ్యం అని కూడా చెబుతున్నారు.

 Do Not Keep Footwear Like This At Home Details, Footwear , Home, Vastu, Footwear-TeluguStop.com

వాస్తు నియమాలను( Vastu ) విస్మరించడం వల్ల జీవితం పై ప్రతికూల ప్రభావం ఉంటుంది.వాస్తు శాస్త్రంలో బూట్లు, చెప్పులు( Footwear ) సరైన మార్గంలో, సరైన స్థలంలో ఉంచడం మంచిదని చెబుతున్నారు.

ఇవి సరైన మార్గంలో లేకపోతే ఆ ఇంట్లో వాళ్లకు కొన్ని సమస్యలు వస్తాయని వాస్తు శాస్త్రం చెబుతూ ఉంది.ఇంటి ముందు ఉన్న చెప్పులు లేదా బూట్లు తలకు తలకిందులుగా ఉంచినట్లయితే లక్ష్మీదేవి( Lakshmidevi ) కలత చెందుతుంది అని చెబుతున్నారు.

Telugu Bhakti, Chappals, Devotional, Footwear, Footwear Vastu, Problems, Lakshmi

అలాగే ఇంట్లో పేదరికం( Poverty ) ఉంటుంది.కాబట్టి బూట్లు, చెప్పులు ఎప్పుడు లోపల ఉంచకూడదు.దీని వెనుప గల కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఇంట్లో చెప్పులు లేదా బూట్ల ను తలకిందులుగా ఉంచడం వల్ల ఇంట్లో గ్రహాల సమస్య పెరుగుతుందని జ్యోతిష్యా నిపుణులు చెబుతున్నారు.

అంతే కాకుండా లక్ష్మీ మాత కూడా కోపం తెచ్చుకొని ఆ ఇంట్లో నివసించడానికి ఇష్టపడదు.అటువంటి పరిస్థితుల్లో ఇంట్లో పేదరికం ఏర్పడుతుంది.వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ద్వారం వద్ద తలకిందులుగా చెప్పు పడితే అది ఇంటి సభ్యుల ఆలోచనల పై చెడు ప్రభావం చూపుతుంది.

Telugu Bhakti, Chappals, Devotional, Footwear, Footwear Vastu, Problems, Lakshmi

దీంతో ఇంట్లో అనారోగ్యం, బాధలు మొదలవుతాయి.ఇందుకోసం చెప్పులు, బూట్లు తలకిందులు గా కనిపిస్తే వెంటనే వాటిని సరి చేయాలి.ఎప్పుడూ చెప్పులు బూట్లు తలకిందులుగా ఉండకూడదు.

ఇలా ఉంటే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పోయి నెగిటివ్ ఎనర్జీ ( Negative Energy ) వస్తుంది.అందువల్ల ఇంట్లోని ఆనందానికి, శాంతికి ఆటంకం కలుగుతుంది.

ఇంటి ముందు చెప్పులు ఎప్పుడు సరైన స్థితిలోనే ఉండాలి.ఎలా పడితే అలా ఉంటే చూడడానికి అస్సలు బాగుండదు.

పైగా ఇంట్లోకి వచ్చే వాళ్లకు ముందు ఆ చెప్పులు చూడగానే ఒక నెగిటివ్ వైబ్‌ క్రియేట్‌ అవుతుంది.అదే ఇంటి ముందు చెప్పులు ఒక పొజిషన్ లో నీట్ గా సర్ది ఉంటే అది పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube