తిరుకల్యాణం, ఆర్జిత కల్యాణం, నిత్య కల్యాణం వీటి తేడాను వివరించండి ?

తిరు శబ్దం – సంస్కృతంలోని ‘శ్రీ’ అదే దానికి సమానమైన తమిళ పదం.శ్రీ అంటే శుభ ప్రదమైన అని అర్ధం.

 Explain The Differences Between Tiru, Arjitha, Nithya Kalyanam, Devotional-TeluguStop.com

మనం వ్యక్తుల నామములకు ముందు ‘శ్రీ’ ఉంచుతాం.శ్రీ రాముడు, శ్రీ కృష్ణుడు అని.అదే తమిళంలో ‘తిరు రాముడు, తిరు కృష్ణుడు‘ ఇలా వాడతారు.తిరుపతి – శ్రీపతి, తిరుమల – శ్రీమల.

మన వైష్ణవాలయాలలో స్వామివారి కల్యాణ మహోత్సవం నిర్వహించేటప్పుడు బ్రహ్మాండ నాయకస్య – శ్రీవేంకటేశ్వరస్య తిరుక్కల్యాణ సమయే అని చదువుతుంటారు.దీనికి, శుభ ప్రదమైన లక్ష్మీ సంబంధమైన కల్యాణమని అర్థం.

ఇక ఆర్జిత కల్యాణ మంటే మనమేదైనా పవిత్ర దేవాలయానికి వెళ్లినప్పుడు మనపేర శ్రీ స్వామి వారి కల్యాణం చేయించాలని అనుకొంటాం.దానికి దేవ స్థానంచేత నిర్ణయింపబడిన రుసుం చెల్లించి, స్వామి కల్యాణం చేయిస్తాం.

దానినే ఆర్జిత కల్యాణం అంటారు.ఇంకా స్వామికి అనేక సేవలు చేయించటానికి రుసం నిర్ణయింపబడింది.

అలా జరిగే సేవా కార్యక్రమాలలో శ్రీ రుసుం చెల్లించి స్వామి వారికి అంటే సంపాదింపబడిన అని వాని సేవలంటాం.ఆరితం తిరుమల క్షేత్రం చోట్ల స్వామి వారికి ప్రతి దినం కల్యాణం జరగుతుంటుంది.

భక్తులు కూడా చేయిస్తారు.లేక పోయినా దేవాలయం అంటారు.

లోలో కల్యాణం నిర్వర్తిస్తే దానిని నిత్య కల్యాణ ఒక సామెత ఉన్నది.నిత్య కల్యాణం పచ్చ తోరణంగా అని… పెండ్లికి పచ్చని ఆకులతో తోరణాలు కడతారు.

అంటే పెండ్లి జరుగుతుంటే ఎంత శుభప్రదంగా ఆనంద దాయకంగా కాలం గడుస్తుందో, అలా ప్రతి నిత్యం సుఖంగా శుభంగా సాగే జీవితాలను గురించి అలా అంటుంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube