జబర్దస్త్ లేడీ కమెడియన్ శ్రీ సత్య ఇంట్లో విషాదం?

బుల్లితెర పై ప్రసారమవుతున్నటువంటి కార్యక్రమాలలో జబర్దస్త్ ( Jabardasth ) కార్యక్రమానికి ఎంతటి గుర్తింపు లభించిందో మనకు తెలిసిందే.ఈ కార్యక్రమం ప్రారంభమై దాదాపు 15 సంవత్సరాలు అవుతున్నప్పటికి ఏ మాత్రం ఆదరణ కోల్పోకుండా ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుని ప్రేక్షులను పెద్ద ఎత్తున సందడి చేస్తుంది.

 Jabardasth Lady Comedian Srisatya Grand Maa Passed Away , Jabardasth, Srisatya,-TeluguStop.com

ఇలా ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది మంచి గుర్తింపు సంపాదించుకొని సినిమా ఇండస్ట్రీలో హీరోలు డైరెక్టర్లు గాను స్థిరపడిన వారు ఉన్నారు.ఇక ఈ కార్యక్రమం మొదట్లో కమెడియన్ చమ్మక్ చంద్ర ( Chammak Chandra ) తో కలిసి పలు స్కిట్లలో సందడి చేసినటువంటి వారిలో లేడీ కమెడియన్ శ్రీ సత్య గురించి చెప్పాల్సిన పనిలేదు.

Telugu Chandra, Grand Mother, Jabardasth, Srisatya-Movie

శ్రీ సత్య( Sree Satya ) తరచూ చమ్మక్ చంద్ర స్కిట్లలో చేస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారు.అయితే ఈ కార్యక్రమం నుంచి చంద్ర తప్పుకోవడంతో తన గురువుగారు ఎక్కడ ఉంటే తాము కూడా అక్కడే ఉంటాము అంటూ ఈమె కూడా ఈ కార్యక్రమానికి దూరమయ్యారు.ఇలా జబర్దస్త్ కార్యక్రమానికి దూరమైనటువంటి శ్రీ సత్య అనంతరం ఇతర టీవీ షోలలో కూడా సందడి చేశారు.కొంతకాలం పాటు జబర్దస్త్ కార్యక్రమానికి దూరమైనటువంటి ఈమె తిరిగి జబర్దస్త్ కార్యక్రమానికి వచ్చి యధావిధిగా ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.

Telugu Chandra, Grand Mother, Jabardasth, Srisatya-Movie

ఇలా జబర్దస్త్ కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు పొందినటువంటి ఈమె సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.అయితే తాజాగా ఈమె ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుందని చెప్పాలి.శ్రీ సత్య నాయనమ్మ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించారని తెలుస్తోంది.ఇక ఇదే విషయాన్ని ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ మిస్ యు నానమ్మ అంటూ పోస్ట్ చేశారు.

దీంతో ఈ పోస్ట్ కాస్త వైరల్ గా మారడంతో ఎంతోమంది ఈమెకు సానుభూతి తెలియజేస్తూ కామెంట్స్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube