శర్వా సినిమాలో విజయ్ సేతుపతి క్యారెక్టర్ ఏంటంటే..?

సినిమా ఇండస్ట్రీ చాలా మంది వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ను సంపాదించుకుంటూ చాలా సక్సెస్ లు అందుకుంటున్నారు.నిజానికి ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరో ల్లో శర్వానంద్( Sharwanand ) ఒకరు.

 Vijay Sethupathi To Play Father Role In Sharwanand Movie Details, Vijay Sethupat-TeluguStop.com

ఇప్పటికే శర్వానంద్ వరుసగా సినిమాలు చేస్తూ ఆయనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ను సంపాదించుకుంటున్నారు.కానీ రీసెంట్ గా ఆయన శ్రీ రామ్ ఆదిత్య డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నారు.

ఈ సినిమాలో ఆయన ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిగా కనిపించబోతున్నట్లుగా తెలుస్తుంది.

 Vijay Sethupathi To Play Father Role In Sharwanand Movie Details, Vijay Sethupat-TeluguStop.com
Telugu Sriram Aditya, Sharwanand, Tollywod, Uppena, Vijaysethupathi-Movie

అయితే ఈ సినిమాలో శర్వానంద్ ఫాదర్ గా తమిళ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన విజయ్ సేతుపతి( Vijay Sethupathi ) నటిస్తున్నట్లుగా తెలుస్తుంది.ఈయన ఇప్పటికే తెలుగులో ఉప్పెన ( Uppena Movie ) లాంటి సినిమాలో కృతి శెట్టికి ఫాదర్ గా నటించాడు.ఇక ఇప్పుడు కూడా శర్వా కి ఫాదర్ గా కూడా నటిస్తున్నాడు.

ఇప్పటికే ఆయనకి విలక్షణ నటుడుగా మంచి పేరు రావడం తో దాన్ని కాపాడుకుంటూ తెలుగులో కూడా మంచి గుర్తింపును తెచ్చుకుంటున్నాడు.ఏ పాత్ర లో అయిన నటించి మెప్పిస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్టైల్ ని ఏర్పాటు చేసుకొని ముందుకు దూసుకెళ్తున్నాడు.

Telugu Sriram Aditya, Sharwanand, Tollywod, Uppena, Vijaysethupathi-Movie

ఈ క్రమంలో చేసిన వరుస సినిమాలు మంచి సక్సెస్ లు ఉన్న అందుకుంటున్నాయని చెప్పాలి.ఇక ఇలాంటి సందర్భంలో ఆయన చేసిన వరుస సినిమాలు మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా తెలుగు, తమిళంలో ది బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు ప్రస్తుతం ఆయన రెమ్యునరేషన్ ( Remuneration ) కోట్లలో ఉందని తెలుస్తుంది… ప్రస్తుతం విజయ్ సేతుపతి ఇండియాలోనే ది బెస్ట్ ఆర్టిస్టులలో ఒకడు.ఈయన చేసిన డిఫరెంట్ క్యారెక్టర్ల వల్ల ఆయనకి ఆ ఇమేజ్ అనేది దక్కింది…ఇక తెలుగులో కూడా ఇంకా చాలా సినిమాల్లో ఈయన నటించబోతున్నట్టు గా తెలుస్తుంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube