మహిళలు బియ్యం కడిగేటప్పుడు ఎవరికీ తెలియకుండా.. ఈ పని చేస్తే ధనవంతులు అవ్వడం ఖాయం..!

ముఖ్యంగా చెప్పాలంటే ఆడవారు బియ్యం కడిగేటప్పుడు ఎవరికి తెలియకుండా ఈ చిన్న పని చేస్తే ధనవంతులు( Rich ) అవ్వడం ఖాయం.మరి బియ్యం( Rice ) కడిగేటప్పుడు చేయాల్సినటువంటి ఆ పని ఏంటి ఆ పని చేయడం వల్ల వచ్చేటువంటి ఫలితాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

 Women Should Follow This While Cleaning Rice To Become Rich Details, Women , Cle-TeluguStop.com

సహజంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది.మరి బియ్యం కడిగే విధానంలో కూడా చిన్న నియమం అనేది ఖచ్చితంగా ఉంటుంద.

ఈ నియమం మీరు చేసినట్లయితే ఇంట్లో ఎలాంటి దరిద్రాలు ఉండవు.ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు ఇవన్నీ కూడా దూరం అయిపోతాయి.

Telugu Bhakti, Devotional, Problems, Hungry, Energy, Rich, Soul, Wealthy-Latest

ఈ ఒక్క నియమం పాటిస్తే ఇంట్లో ఎటువంటి గొడవలు లేకుండా సంతోషంగా ఉంటారు.మరి బియ్యం కడిగే విధానంలో ఈ చిన్న పరిహారం చేసుకున్నట్లయితే మీరు చాలా ప్రశాంతంగా గొడవలు లేకుండా సంతోషంగా జీవిస్తారు.అన్నం వండడానికి సిద్ధం చేసుకున్న బియ్యం లో ఒక గుప్పెడు బియ్యాన్ని తీసి మనసులో భగవంతుడికి అర్పిస్తున్నట్లు అనుకోండి.ఇలా ప్రతిరోజు ఒక గుప్పెడు బియ్యాన్ని ఒక సంచిలో వేయాలి.

ఇలా ప్రతిరోజు చేసిన తర్వాత 15 రోజులకు లేదా నెలకు ఒక మూటలా తయారవుతుంది.పేదవారికి గాని, కాళ్లు లేని వారికి గాని అనాథులకు కానీ ఇచ్చి మీ జీవితంలో ఏ లోటు ఉండకుండా చూడమని మనసులో భగవంతుని ప్రార్థించాలి.

Telugu Bhakti, Devotional, Problems, Hungry, Energy, Rich, Soul, Wealthy-Latest

ముఖ్యంగా చెప్పాలంటే పేదవారికి,( Poor ) ఆకలితో అలమటిస్తున్న వారికి మీరు అన్నం వండుకోవడానికి ముందుగా బియ్యన్ని దానం చేస్తే వారిలోని ఆత్మ మిమ్మల్ని దీవిస్తుంది.వారు ఆహారం కోసం అలమటిస్తున్న సమయంలో మీరు బియ్యాన్ని అందించడం వల్ల వారిలోని పరమాత్మ సంతోషిస్తాడు.అలాంటి వారికి మనకు ఉన్న దాంట్లో కొంత దానం చేయాలి.దానం చేసే మనకి ఇచ్చేటువంటి పుణ్యఫలం అంతా ఇంత కాదని అని పండితులు చెబుతున్నారు.ఇలా దానాలు చేసిన వారికి దోష నివారణ జరిగి జీవితంలో సకల శుభాలు, ఆనందాలు లభిస్తాయి.అలాగే కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి.

బియ్యం కడిగేటప్పుడు( Cleaning Rice ) ఈ పరిహారాన్ని కనుక తప్పకుండా చేసినట్లయితే మీరు కోటీశ్వరులు అవుతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube