ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.35
సూర్యాస్తమయం: సాయంత్రం.5.36
రాహుకాలం: ఉ.7.30 ల9.00
అమృత ఘడియలు: ఉ.9.00 ల10.30 మ3.40 సా5.40
దుర్ముహూర్తం: మ.12.47 ల1.38 ల3.20 సా 4.11
మేషం:
ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ నష్టాలు ఉన్నాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.అనవసరమైన విషయాలకి దూరంగా ఉండాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.మీరు పనిచేసే చోట మరింత కష్టపడాలి.కొందరి ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు చేస్తారు.
వృషభం:
ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.
ఇతరులతో వాదనలకు దిగకండి.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.
ఈరోజు సమయాన్ని కాపాడుకోవాలి.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.
మిథునం:
ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.కొత్త పనులు ప్రారంభించే ముందు ఆలోచించాలి.శత్రువులకు దూరంగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా పట్టించుకోకూడదు.సమయానికి కాపాడుకోవాలి.లేదంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు.
కర్కాటకం:
ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలను ఎదుర్కొంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.
వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.కుటుంబ సభ్యులతో కొన్ని దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.
సింహం:
ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని కొత్త పనులు ప్రారంభించడం వల్ల అనుకూలంగా ఉంటుంది.
దూరప్రయాణాలు చేసేటప్పుడు కొత్త పరిచయాలు ఏర్పడతాయి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
కన్య:
ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతారు.
శత్రువుల కు దూరంగా ఉండాలి.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో తెలవదుచడానికి ప్రయత్నిస్తారు.
తుల:
ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.శత్రువులకు దూరంగా ఉండటం మంచిది.
కొన్ని కొత్త పనులు ప్రారంభించే ముందు నిర్ణయాలు తీసుకోవాలి.మీరు పనిచేసే ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
వృశ్చికం:
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.అనవసరమైన విషయాలకు దూరంగా ఉండాలి.ఇతరులతో వాదనలకు దిగకండి.అనుకోకుండా మీ స్నేహితులు కలుస్తారు.వారితో సమయాన్ని గడుపుతారు.చాలా సంతోషంగా ఉంటారు.
ధనుస్సు:
ఈరోజు మీరు ఏ విషయంలో నైనా జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా పట్టించుకోకూడదు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.
మీ స్నేహితులతో కలిసి కొన్ని దూరప్రయాణాలు చేస్తారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.
మకరం:
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.మంచి ఫలితాలు అందుకుంటారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు.ఇతరులకు మీ సొమ్మును అప్పుగా ఇవ్వకూడదు.దూరపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి.
కుంభం:
ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.కొన్ని విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేయకూడదు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.
మీనం:
ఈరోజు మీరు సమాజంలో మంచి గౌరవాన్ని అందుకుంటారు.పిల్లల నుండి శుభవార్త వింటారు.ఇతరులతో వాదనలకు దిగకండి.
శత్రువులకు దూరంగా ఉండటం మంచిది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.
మీరు పనిచేసే చోట ఒత్తిడి ఉంటుంది.