శనివారం రోజు వీటిని చూస్తే చాలు.. శని దేవుడి అనుగ్రహం మీ సొంతం..!

శనీశ్వరుడిని( Shani Dev ) న్యాయనికి అధిపతిగా చాలా మంది ప్రజలు భావిస్తారు.మంచి పనులు చేసే వారిపై శనీశ్వరుని అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది.

 Seeing These Things On Saturday May Help You To Get Lord Shani Blessings,shani D-TeluguStop.com

చెడు .పనులు చేసే వారిని ఎప్పటికప్పుడు శని దేవుడు శిక్షిస్తూ ఉంటాడు చాలామంది శనీశ్వరుడి దేవాలయానికి వెళ్లాలన్న, శనీశ్వరుని పేరు విన్నా కూడా భయపడుతూ ఉంటారు.ఒకవేళ మీరు చేసే పనులతో శని దేవుడు సంతోషిస్తే మీకు కొన్ని సూచనలు కనిపిస్తాయి.అందులో భాగంగానే శనివారం రోజు( Saturday )న వీటిలో ఏ వస్తువునైనా చూస్తే శని దేవుడు మీ పనులతో సంతోషంగా ఉన్నాడని అర్థం చేసుకోవచ్చు.


Telugu Beggar, Black Dog, Crow, Devotional, Lord Shani, Saturday, Shani, Shani D

అంటే మీకు త్వరలో మంచి రోజులు వస్తున్నాయని అర్థం చేసుకోవచ్చు.అలాగే శనివారం రోజున ఎటువంటి వస్తువులను చూస్తే శనీశ్వరుడి అనుగ్రహం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.మీరు శనివారం రోజు తెల్లవారు జామున ఒక బిచ్చగాడిని( Beggar ) చూసి వారికి ఏదైనా దానం చేస్తే అది మంచి సంకేతంగా భావించవచ్చు.అలా జరిగినప్పుడు శని దేవుడి అనుగ్రహం మీపై ఉందని అర్థం చేసుకోవచ్చు.

అయితే మీరు బిచ్చగాడికి మీరు ఏదైనా దానం చేయాలి.శనివారం రోజున ఉదయాన్నే చెత్త ఊడ్చే వ్యక్తులను లేదా చెత్త సేకరించే వ్యక్తులను చూసిన అది శుభప్రదంగా భావించవచ్చు.


Telugu Beggar, Black Dog, Crow, Devotional, Lord Shani, Saturday, Shani, Shani D

అలాగే శనివారం రోజున మీ ఇంటికి స్కావెంబజర్లు వస్తే వారికి మీ సామర్థ్యం మేరకు ఏదైనా దానం చేయడం వల్ల కూడా మీ ఆదాయం కచ్చితంగా పెరుగుతుంది.అదే విధంగా శనివారం రోజున శనీశ్వరుని దేవాలయం దగ్గర నల్ల కుక్క( Black Dog ) కు ఆహారం ఇవ్వడం కూడా ఎంతో మంచిది.అంతే కాకుండా శనీశ్వరుని అనుగ్రహం లభించాలంటే శనివారం రోజున ఇంటి పరిసర ప్రాంతాలలో కాకి నీరు తాగడానికి( Crow Drinking Water ) వచ్చినా లేదా ఇంటి ముందు ఉంచిన నీటిని తాగిన అది శుభసూచకంగా పరిగణించవచ్చు.ఈ కాకిని చూసిన వ్యక్తికి శని దేవుడి అనుగ్రహం కచ్చితంగా లభిస్తుంది.

అదే విధంగా శనివారం రోజు కాకి మీ తలని తాకితే మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube