కేతు గ్రహాన్ని నిగూర్ధ గ్రహ లేదా షాడో గ్రహ( Shadow planet ) అని కూడా అంటూ ఉంటారు.దీన్ని చూస్తే అందరూ చాలా భయపడతారు.
సమాజంలోని ప్రజల జీవితాల పై చెడు ప్రభావాలను కలిగించే శక్తి దీనికి ఉంది.ముఖ్యంగా చెప్పాలంటే జూన్ 26 చిత్రా నక్షత్రంలోకి ప్రవేశించిన కేతువు చాలా ఇబ్బందులను కలిగిస్తుంది.
ముఖ్యంగా ఈ రాశుల వారికి కష్టాలను ఇస్తుంది.కాబట్టి దీనితో సమస్యలు వచ్చే సంకేతాలు ఇలా ఉన్నాయి.
ముఖ్యంగా చెప్పాలంటే ఈ కేతు సంచారం మిధున రాశి వారి వ్యక్తిగత జీవితాన్ని ప్రభావితం చేస్తుంది.ముఖ్యంగా జీవిత భాగస్వామితో గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.
అంతే కాకుండా ప్రేమ జీవితంలో ఆటంకాలను సృష్టించే అవకాశం ఎక్కువగా ఉంది.
ఇంకా చెప్పాలంటే కన్య రాశి ( Virgo )విద్యార్థుల పై కేతు ప్రభావం చూపుతుంది.ఇంకా అనేక రకాల సమస్యలు కూడా ఉన్నాయి.పరీక్షల విషయానికి వస్తే సవాళ్లు ఉంటాయి.
విదేశాల్లో చదువుకోవాలనే వారి కోరిక కు ఆటకం ఏర్పడే అవకాశం ఉంది.ఇది మానసిక సమస్యలను కూడా కలిగిస్తుంది.
అలాగే ఈ కేతు సంచారం మకర రాశి( Capricorn ) వారికి నరకప్రాయంగా ఉంటుంది.దీని వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
అలాగే తల్లి ఆరోగ్యం కూడా క్షీణించే అవకాశం ఉంది.
ముఖ్యంగా చెప్పాలంటే కర్కటకం రాశి వారు కుటుంబ జీవితంలో సమస్యలను ఎదుర్కొంటారు.ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది.ఇంట్లో చిన్న చిన్న విషయానికి గొడవలు వచ్చే అవకాశం ఉంది.
అలాగే మీనం రాశి వారి మాటల వల్ల నష్టపోయే అవకాశం ఉంది.ప్రజలు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు.
దీని వల్ల సంబంధాలు కూడా దెబ్బతింటాయి.ఇది మీ ఆర్థిక పరిస్థితిని కూడా నాశనం చేస్తుంది.
కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండడమే మంచిది.
DEVOTIONAL