ఈ చెట్టు నిజంగా కలియుగ వృక్షమే.. భయంకరమైన క్యాన్సర్ ను సైతం..?

సాధారణంగా చెప్పాలంటే మన ఇంట్లో పెంచుకోదగిన అందమైన పూల మొక్కలలో పారిజాతం మొక్క కచ్చితంగా ఉంటుంది.దేవత వృక్షాలుగా కూడా వీటిని అభివర్ణిస్తూ చేస్తూ ఉంటారు.

 This Tree Is Really A Tree Of Kaliyuga Even The Terrible Cancer , Terrible Cance-TeluguStop.com

పారిజాతం మొక్క( Parijatam plant ) గురించి మనకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.దాదాపు అందరూ ఇళ్లలో ఈ మొక్క ఆ పెంచుకుంటూ ఉంటారు.

ఈ మొక్కకు అందమైన పూలు పుస్తు ఉంటాయి.ఈ చెట్టు ఆకులు వెడల్పుగా గరుకుగా ఉంటాయి.

అలాగే ఈ మొక్క పులు చక్కటి వాసన వెదజల్లుతూ ఉంటాయి.ఈ చెట్టుకు ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే ఈ మొక్క పులు రాత్రి మాత్రమే పూసి తెల్లారేసరికి రాలిపోతుంటాయి.

Telugu Bhakti, Cancer, Devotional, Parijatam, Terrible Cancer-Latest News - Telu

అలాగే ఈ పులను దైవారాధన( worship ) కూడా ఉపయోగిస్తూ ఉంటారు.పరిమళాలు వెదజల్లే సెంట్ల తయారీలో సహజంగా తయారు చేసే లిప్ స్టిక్ ల తయారీలో కూడా ఈ పూలను ఉపయోగిస్తూ ఉంటారు.చక్కటి పూలతో పాటు పారిజాతం చెట్టు ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటుంది.ఈ మొక్క ఆకులతో కాషాయాన్ని తయారుచేసి తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు అని వైద్యా నిపుణులు చెబుతున్నారు.

అయితే ముందుగా పారిజాతం ఆకుల కాషాయాన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.దీని కోసం మనం ఒక గ్లాసు నీళ్లు, బెల్లం పొడి, పారిజాతం ఆకులను( Parijatam leaves ) ఉపయోగించాల్సి ఉంటుంది.

ముందుగా ఒక గిన్నెలో నీటిని తీసుకోవాలి.తర్వాత ఇందులో చిన్నగా ఉండే 6 పారిజాతం ఆకులను శుభ్రంగా కడిగి వేసుకోవాలి.ఆ తర్వాత ఈ నీటిని సగం గ్లాస్ అయ్యేవరకు మరిగించి స్టవ్ ఆఫ్ చేయాలి.ఆ తర్వాత దీనిని వడగట్టి కప్పులోకి తీసుకోవాలి.

Telugu Bhakti, Cancer, Devotional, Parijatam, Terrible Cancer-Latest News - Telu

ముఖ్యంగా చెప్పాలంటే ఈ కాషాయం కాస్త చేదుగా ఉంటుంది.కాబట్టి ఇందులో బెల్లం పొడిని వేసుకుని కలిపి తీసుకోవాలి.దీనిని ఉదయం పరిగడుపున తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.అలాగే రక్తంలో తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్తకణాలు ఎక్కువగా ఉన్నప్పుడు తగ్గించడానికి, అలాగే తక్కువగా ఉన్నప్పుడు పెంచడానికి ఉపయోగపడుతుంది.

మానసిక సమస్యల దూరం చేయడంలో కూడా పారిజాత ఆకుల కాషాయం ఎంతగానో ఉపయోగపడుతుంది.ఇంకా చెప్పాలంటే మహిళలు ఈ కాషాయాన్ని తీసుకోవడం వల్ల గర్భాశయ సమస్యలు దూరం అవుతాయి.

ముఖ్యంగా చెప్పాలంటే ఈ మొక్క ఆకుల కాషాయాన్ని తరచుగా తీసుకోవడం వల్ల క్యాన్సర్( Cancer ) ఉంటే భయంకరమైన రోగాలు కూడా దూరమవుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube