మంగళవారం టీజర్ గురించి ఆసక్తికరమైన విషయాలు...

ఒకప్పుడు వచ్చిన సినిమాలని పక్కన పెడితే ఇప్పుడు చాలా సినిమాలు అన్ని క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ జానర్ లోనే సినిమాలు తెరకెక్కుతూ ప్రేక్షకులను భయపెడుతున్న విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ప్రముఖ హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్( Payal Rajput ) కూడా ప్రేక్షకులను భయపెట్టడానికి సిద్ధమయ్యింది ఆర్ఎక్స్ 100 సినిమా దర్శకుడు అజయ్ భూపతి.

 Interesting Facts About The Mangalavaram Teaser , Mangalavaram , Payal Rajput, C-TeluguStop.com

అదే సినిమా హీరోయిన్ పాయల్ రాజ్పుత్ కలిసి చేస్తున్న కొత్త సినిమా మంగళవారం( Mangalavaram ) టైటిల్ పోస్టర్ తోనే అభిమానులలో ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా తాజాగా ఫియర్ ఇన్ ఐస్ అనే టైటిల్ తో ఒక టీజర్ ను విడుదల చేయడం జరిగింది.

కళ్ళలోనే భయం అన్న పేరుతో విడుదలైన ఈ టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉత్కంఠ భరితంగా సాగుతోందని చెప్పాలి.

 Interesting Facts About The Mangalavaram Teaser , Mangalavaram , Payal Rajput, C-TeluguStop.com

ముఖ్యంగా ఈ సినిమా చూస్తుంటే మనకు క్రైమ్ థ్రిల్లర్( crime thriller ) అనే కాన్సెప్ట్ తో రూపొందినట్లు కచ్చితంగా ఈ సినిమా మరో నెక్స్ట్ లెవెల్ కు వెళ్తుంది అని.తప్పనిసరిగా ఈ సినిమాతో పాయల్ ఒక సక్సెస్ ను తన ఖాతాలో వేసుకుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.ఇక ఈ టీజర్ విషయానికి వస్తే బటర్ఫ్లై పొలాల మధ్యలో గుండ్రంగా ఎగరడంతో టీజర్ మొదలవుతుంది.

Telugu Ajanish Loknath, Ajay Ghosh, Thriller, Laxman, Mangalavaram, Payal Rajput

తర్వాత ఒక అమ్మవారి గుడిని చూపించడం అందరూ ఏం జరగబోతుందో అని ఆసక్తికరంగా భయంతో పైకే చూస్తూ ఉన్నట్లుగా మనకు ఆ టీజర్ లో కనిపించారు.అందులో ఉండే నటీనటుల కళ్లనే హైలెట్ చేస్తూ వారందరూ భయంతో ఏదో పైకి చూస్తున్నట్లుగా డైరెక్టర్ చాలా అద్భుతంగా చిత్రీకరించారు.అంతేకాదు మధ్య మధ్యలో పాయల్ కు సంబంధించిన ఎమోషనల్ , బోల్డ్ అండ్ సీరియస్ షాట్ కూడా చూపించడం జరిగింది.

ఆమె ఏడుస్తూ కోపంతో అరుస్తున్నట్టుగా కూడా చూపించారు అయితే ఆమె పాత్ర ఏమిటి అన్నది మాత్రం మనకు ఇంకా రివీల్ చేయలేదు.

Telugu Ajanish Loknath, Ajay Ghosh, Thriller, Laxman, Mangalavaram, Payal Rajput

కాంతారా ఫేమ్ బి అజనీష్ లోకనాథ్( Ajanish Loknath ) ఈ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించారు.ఇకపోతే కథ ఏమిటి అన్నది రివీల్ చేయలేదు కానీ ఇది ఒక విలేజ్ బ్యాక్ గ్రౌండ్ తరహాలో ఉంటుందని సమాచారం.ఈ సినిమాలో లక్ష్మణ్, అజయ్ ఘోష్, చైతన్య కృష్ణ మరికొంతమంది కీలకపాత్రను పోషిస్తున్నారు.

ఇక ఈ సినిమా తో అయిన డైరెక్టర్ అజయ్ భూపతి సక్సెస్ కొట్టి మళ్ళీ ఫామ్ లోకి రావాలని కోరుకుందాం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube