మనిషిని తిన్న షార్క్.. మ్యూజియంలో మమ్మీగా మారిందిలా..

ఒక రష్యన్( Russian ) మనిషిని షార్క్ చేప తినేసింది.ఈ విషాదకర ఘటన ఈజిప్టులో చోటుచేసుకుంది.

 The Shark That Ate The Man Has Become A Mummy In The Museum , The Shark , Latest-TeluguStop.com

ఈజిప్టులో పర్యాటక ప్రదేశాలను చూసేందుకు ఇటీవల ఒక రష్యన్ కుటుంబం వెళ్లింది.ఈ సందర్బంగా తండ్రీకొడుకులు సముద్రంలో ఈత కొడుతుండా ఒక షార్క్ దాడి( Shark attack ) చేసింది.

తండ్రి చూస్తుండగానే కుమారుడిపై దాడి చేసి నోటీలోకి లాక్కెళ్లిపోయింది.ఈ పరిణామంతో తండ్రి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.

ఆ మొసలి నోట్లో పెట్టుకుని అతడిని చంపేసింది.

Telugu Ate, Mummy, Museum, Latest, Telugu Nri, Shark-Telugu NRI

అయితే ఈజిస్టు ( Aegis )అధికారులు ఆ షార్క్ ను పట్టుకున్నారు.దానిని చంపేసి పొట్టలోని మృతదేహాన్ని బయటకు తీ శారు.పొట్టలోని శరీర భాగాలను బయటకు తీశారు.

అయితే అధికారులు ఈ షార్క్ శరీరాన్ని మమ్మీలా చేసి మ్యూజియంలో పెట్టారు.షార్క్ కు బలైన వ్యక్తి 23 ఏళ్ల వ్లాదిమిర్ పోపోవ్ గా తెలుస్తోంది.

హుర్ఖాడా సముద్రంలో ఈ విషాదకర సంఘటన జరిగినట్లు తెలుస్తోంది.ఈత కొట్టే సమయంలో అతడి తలపై ఆధునిక గ్రో ప్రో కెమెరా( Grow Pro Camera ) కూడా ఉంది.

కానీ షార్క్ ను గమనించకపోవడంతో లాక్కెళ్లి చంపేసింది.

Telugu Ate, Mummy, Museum, Latest, Telugu Nri, Shark-Telugu NRI

కుమారుడి మృతితో తండ్రి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు.సముద్రంలో ఎంజాయ్ చేస్తున్న క్షణాలు ఒక్కొక్కసారి విషాదాంతంగా మారతాయని కన్నీళ్లు పెట్టుకున్నారు.ఇంత భయంకర దృశ్యాలను చూస్తానని కలలో కూడా అనుకోలేదని చెప్పారు.

అయితే దాదాపు రెండు గంటలు వెతికిన తర్వాత షార్క్ అధికారులకు చిక్కినట్లు తెలుస్తోంది.అధికారులు మృతదేహాన్ని వెలికితీసి కుటుంబసభ్యులకు అప్పగించారు.

అయితే ఇటీవల ఈ బీచ్‌లో షార్క్ దాడులు ఎక్కువయ్యాయని, వాటి దాడులతో రెప్పపాటు క్షణంలోనే చాలామంది ప్రాణాలు కోల్పోతున్నట్లు అధికారులు చెబుతున్నారు.అందుకే సందర్శకులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

ఈత కొట్టే సమయంలో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube