రాముడిలాగే ప్రభాస్ మంచివాడు.. వైరల్ అవుతున్న కృతి సనన్ షాకింగ్ కామెంట్స్!

ప్రభాస్( Prabhas ) రాముని పాత్రలో కృతిసనన్( Kriti Sanon ) సీత పాత్రలో నటించిన ఆదిపురుష్ మూవీ థియేటర్లలో రిలీజ్ కావడానికి మరో 5 వారాల సమయం మాత్రమే ఉంది.సాహో, రాధేశ్యామ్ సినిమాలతో ప్రేక్షకులను నిరాశపరిచిన ప్రభాస్ ఆదిపురుష్( Adipurush ) సినిమాతో మాత్రం నిరాశపరచనని చెబుతున్నారు.

 Kriti Sanon Shocking Comments About Prabhas Details Here Goes Viral , Adipurush,-TeluguStop.com

ఈ సినిమా 2000 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కృతి సనన్ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

రాముడిలాగే ప్రభాస్ మంచివాడని ఆమె అన్నారు.ప్రభాస్ చాలా సింపుల్ గా ఉంటారని కృతి సనన్ ప్రశంసించారు.ప్రభాస్ కృతి సనన్ మధ్య ఏదో ఉందని వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని గతంలో వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే.ఆ వార్తల గురించి కృతి సనన్ స్పందించి స్పష్టత ఇవ్వడం జరిగింది.

ప్రభాస్ సైతం పలు ఇంటర్వ్యూలలో వైరల్ అయిన వార్తలలో ఏ మాత్రం నిజం లేదని క్లారిటీగా చెప్పేశారు.

Telugu @kritisanon, Adipurush, Kriti Sanon, Kritisanon, Prabhas, Tollywood-Movie

ఆదిపురుష్( Adipurush ) సక్సెస్ సాధించి ప్రభాస్ కోరుకున్న కెరీర్ బిగ్గెస్ట్ సక్సెస్ ను అందించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.ప్రభాస్ ఆదిపురుష్ సినిమా కోసం 150 కోట్ల రూపాయల స్థాయిలో పారితోషికం తీసుకోగా ఈ వార్తలకు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది.ప్రభాస్ స్థాయిని పెంచేలా ఈ సినిమా ఉండనుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఆదిపురుష్ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయనే సంగతి తెలిసిందే.

Telugu @kritisanon, Adipurush, Kriti Sanon, Kritisanon, Prabhas, Tollywood-Movie

ప్రభాస్ విషయంలో వచ్చిన విమర్శలకు ఆదిపురుష్ రూపంలో సమాధానం దొరుకుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.రాముడి పాత్రలో ప్రభాస్ ఒదిగిపోయాడని ట్రైలర్ నెక్స్ట్ లెవెల్ లో ఉందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ప్రభాస్ ఇమేజ్ ను ఈ సినిమా మరింత పెంచుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

స్టార్ హీరోయిన్ కృతిసనన్ వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube