రిపబ్లిక్ డే బంపరాఫర్: రూ.26కే వైర్‌‌లెస్ ఇయర్‌బడ్స్!

మీరు కొత్తరకం వైర్‌లెస్ ఇయర్ బడ్స్ కొనుగోలు చేయాలని అనుకుంటే మీకోసం ఓ భారీ ఆఫర్ అందుబాటులో ఉంది.వైర్‌లెస్ టీడబ్ల్యూఎస్ బడ్స్ అతితక్కువ ధరకే ఇపుడు లభిస్తున్నాయి.

 Republic Day Bumper: Rs 26 Wireless Earbuds ,republic Day,ear Buds, Technology-TeluguStop.com

రిపబ్లిక్ డే సందర్భంగా మీరు ఈ ఆఫర్ పొందొచ్చు.లావా ఇంటర్నేషనల్ కంపెనీ తన ఆడియో ప్రొడక్టులపై ఈ ఆఫర్ పాటించింది.ఈ ఆఫర్‌లో భాగంగా మీరు కేవలం రూ.26తో టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్ సొంతం చేసుకోవచ్చు.జనవరి 26న ఈ స్పెషల్ సేల్ మీకు అందుబాటులో ఉంటుంది.ఇందులో భాగంగా కస్టమర్లు కేవలం రూ.26కే ఇయర్ బడ్స్ సొంతం చేసుకోవచ్చని తాజా ప్రకటనలో కంపెనీ పేర్కొంది.

Telugu Ear Buds, Latest, Republic Day, Republicday-Latest News - Telugu

కంపెనీ ఈకామర్స్ ప్లాట్‌ఫామ్ అయినటువంటి లావా స్టోర్‌లో ఈ సేల్ జరుగుతుంది.అలాగే దిగ్గజ ఈకామర్స్ సంస్థ అమెజాన్‌లో కూడా ఈ సేల్ అందుబాటులో వుంది.స్టాక్ ఉన్నంత వరకే ఈ డీల్ అందుబాటులో ఉంటుందని కస్టమర్లు గుర్తించుకోవాలి.

సెకన్ల వ్యవధిలో స్టాక్ అయిపోవచ్చు కనుక మీరు కొనాలకున్నవారు అప్రమత్తం అయితే బావుంటుంది.లావా స్టోర్ లేదా అమెజాన్‌లో ఈ రూ.26 ఇయర్ బడ్స్ ఆఫర్ సేల్ జనవరి 26న మధ్యాహ్నం 12 గంటలకు స్టార్ట్ అవుతుంది.మీరు ఒక ఐదు నిమిషాలు ముందుగానే రెడీగా ఉంటే ఈ డీల్ సొంతం చేసుకోవచ్చు.

Telugu Ear Buds, Latest, Republic Day, Republicday-Latest News - Telugu

ఇకపోతే బ్లాక్, వైట్, బ్లూ, రెడ్ వంటి కలర్స్‌లో ఈ ఇయర్ బడ్స్ కస్టమర్లకు లభిస్తున్నాయి.ప్రోబడ్స్ 21లో అదిరిపోయే ఫీచర్లు మీకు చూడవచ్చు.12 MM డైనమిక్ డ్రైవ్స్, సిరి వాయిస్ అసిస్టెంట్, గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్, బ్లూటూత్ 5.1 కనెక్టివిటీ, అల్ట్రా లో లాటెన్సీ 75 మిల్లీ సెకన్స్ వంటి అద్భుతమైన ఫీచర్లు మీరు కనీస ధరలలోనే పొందవచ్చు.ఇంకా చెప్పాలంటే వీటికి IPX4 వాటర్ రెసిస్టెన్సీ రేటింగ్ ఉంది.60 MAH బ్యాటరీ, ఒక్కసారి చార్జింగ్ పెడితే 9 గంటలు వరకు కాస్తుంది.అదే కేస్ చార్జింగ్‌ ప్రకారం చూస్తే.45 గంటల పాటు పాటలు వినొచ్చు.అలాగే ఈ ఇయర్ బడ్స్‌లో క్విక్ చార్జ్ సపోర్ట్ కూడా ఉంది.కాబట్టి ఆలస్యం చేయక త్వరపడండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube