అయ్యప్ప స్వామి భక్తులు మహా ప్రసాదంగా భావించే శబరిమల ఆరావణ పాయసం పంపిణీని నిలిపివేయాలని కేరళ హైకోర్టు ట్రావెల్ కోడ్ దేవస్థానాన్ని ఆదేశించింది.కోర్టు తీర్పు మేరకు బుధవారం నుంచి అయ్యప్ప స్వామి ఆరవణ ప్రసాదం విక్రయాలు నిలిపివేశారు.
ఆరవణ పాయసం తయారీలో ఆహార భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని కేరళ హైకోర్టు వెల్లడించింది.ప్రసాదం రుచికి ఉపయోగించే ఎలకుల్లో అసురక్షిత పురుగుల మందుల స్థాయిలపై శాంపిల్ పరిశీలించగా అందులో స్థాయికి మించిన పురుగుల మందులు ఉన్నట్లు వెల్లడించింది.
ఈ పరిణామాల నేపథ్యంలోనే ప్రసాదం పంపిణీ నిలిపివేయాలని న్యాయస్థానం వెల్లడించింది.
కేరళకు చెందిన మనోరమ న్యూస్ ప్రకారం ఆరావాన పాయసంకు రుచిని ఇచ్చేందుకు ఉపయోగించే ఎలకులను నిర్దేశించిన గరిష్ట అవశేషాల పరిమితి కంటే ఎక్కువగా పురుగుల మందులు ఉన్నాయని భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల నిర్ధారణలో ఆధారంగా ట్రావెల్ కోర్ దేవస్థానం కోర్టుకు ఆదేశాలను జారీ చేసినట్లు హైకోర్టు వెల్లడించింది.న్యాయస్థానం ఆదేశాల మేరకు బుధవారం సాయంత్రం నాలుగు గంటల 45 నిమిషంలో నుంచి కొండపై ఆలయంలో ప్రసాదాల విక్రయాలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది.హైకోర్టు ఆదేశాలతో దిగువ తిరుగుమట్టం మాలికాపురంలో ప్రసాదం కౌంటర్లు మూసివేయడం భక్తులు మరింత నిరాశకు గురయ్యారు.
బుధవారం రాత్రి నుంచి కొత్త ఉత్పత్తి మొదలవుతుందని గురువారం నుంచి భక్తులకు ప్రసాదం పంపిణీ చేస్తామని కూడా వెల్లడించారు.సన్నిధానంలోని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ద్వారా ఆహార భద్రత కమిషనర్ ఆధ్వర్యంలో ఈ ప్రసాదం తయారు చేస్తున్నారు.350 కిలోల బియ్యం మొదలైన పదార్థాలతో కూడిన ఆరావణ ప్రసాదం కోసం 720 గ్రాముల యాలకులు మాత్రమే వినియోగిస్తున్నట్లు తరపున వ్యాధి హైకోర్టుకు తెలిపారు.ఇంకా చెప్పాలంటే ప్రతి రోజు రెండు నరా లక్షల ఆరాధన పాయసం డబ్బాలను ట్రావెల్ కోర్ బోర్డ్ తయారు చేస్తున్నట్లు సమాచారం.
సంక్రాంతి మూడు రోజులు అయ్యప్ప దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నాడంతో ప్రసాదం డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని ఈ సందర్భంగా వెల్లడించారు.అందుకే ప్రసాదం తయారు యంత్రాలు పరికరాలను శుభ్రం చేసిన తర్వాతే తయారీని మొదలు పెడుతున్నట్లు వెల్లడించింది.
LATEST NEWS - TELUGU