అసెంబ్లీ ప్రారంభం అయినప్పటి నుంచి టీడీపీ సభ సమయాన్ని వృధా చేస్తుంది.స్పీకర్ పైన ఆకతాయి తనంగా వ్యవహరిస్తున్నారు.
టీడీపీ వాళ్ళు శాసన సభ్యులా? ఇక్కడికి వచ్చి ఏమి చేద్దాం అనుకుంటున్నారు.ఇంత గాలిగా వ్యవహరిస్తారా?గాలితనం చేయడం…మళ్ళీ బొంకడం టీడీపీ నేతలకే చెల్లుతుంది.కొత్తపల్లి సుబ్బారాయుడు వైసీపీ ఎమ్యెల్యే ప్రసాదరాజు ను గెలిపించి తప్పు చేశామని మాట్లాడితే దానిని తీవ్రంగా కండిస్తున్నాం.భిమవరాన్ని జిల్లా కేంద్రం చేయడం ఇష్టం లేకపోతే సీఎంతో తన అభిప్రాయాలు చెప్పవచ్చు.
నర్సాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజు ను రాజకీయంగా బధనామ్ చేద్దామని బురద జల్లడం కరెక్ట్ కాదు.సుబ్బారాయుడు చెప్పుతో కోట్టుకోవాలి అంటే చాలా సార్లు కొట్టుకోవాలి.సజ్జల, సుబ్బారెడ్డి లు సుబ్బారాయుడు తో మాట్లాడుతున్నారు.